BRS Jagadish Reddy: తెలంగాణలో కరువు పరిస్థితులకు కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే కారణమని బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో నెలకొన్న నీటి సమస్యలు, రైతుల ఇబ్బందులపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. జగదీశ్ రెడ్డి వ్యాఖ్యల పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి.