Published: Oct 10, 2026, 06:05 PM|Updated: Oct 10, 2026, 06:24 PM
CM Vijay Rahul Gandhi Coffee: విద్యార్థులతో అవగాహన కార్యక్రమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తమిళనాడులోని చెన్నై చేరుకున్నారు. ఈ క్రమంలో మీటింగ్ కంటే ముందు చెన్నైలోని తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కలిశారు. విజయ్ అధికారిక నివాసంలో సమావేశం అయిన వీరిద్దరి మధ్య కాఫీ మీటింగ్ జరిగింది.