Tirumala Brahmotsavam 2026: తిరుమల బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తవగా.. విద్యుద్దీపాలంకరణలో తిరుమల మెరిసిపోతుంది. తిరుమల ప్రధాన ఆలయంతోపాటు పరిసరాలు ధగధగలాడుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా తిరుమల సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల విద్యుద్దీపాలంకరణ మెరుపులు చూసేయండి.