Published: Oct 08, 2026, 12:40 PM|Updated: Oct 08, 2026, 12:42 PM
Vijay Devarakonda Ramraj Cotton: వివాహాలు, శుభకార్యాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన తమ వెడ్డింగ్ కలెక్షన్‌కు ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించినట్లు రామ్‌రాజ్ కాటన్ ప్రకటించింది. భారతీయ సంస్కృతిలో పాతుకుపోయి, సమకాలీన తరం కోసం రూపొందించిన రామ్‌రాజ్ కాటన్ వారి 'లగ్నా వెడ్డింగ్ కలెక్షన్'అధునాతన డిజైన్‌లు, ఆధునిక స్టైలింగ్‌తో మేళవిస్తుందని ఒక పత్రికా ప్రకటన తెలిపింది. నేటి తరం కోసం సాంప్రదాయ భారతీయ వివాహ వస్త్రాల అభివృద్ధి చెందుతున్న స్వరూపానికి ప్రాతినిధ్యం వహిస్తూ, టాలీవుడ్ కథానాయకుడు విజయ్ దేవరకొండను ఈ కలెక్షన్స్‌కు ప్రచారకర్తగా నియమించుకున్నారు.