Published: Oct 08, 2026, 12:30 PM|Updated: Oct 08, 2026, 12:36 PM
El Nino Effect 2026: ఎల్ నినో కారణంగా ఈ ఏడాది వర్షపాతం భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది భారీగా వర్షపాతం తగ్గిన నేపథ్యంలో పంటల విషయాన్ని పక్కనపెట్టినా.. తాగునీటికే తీవ్ర ఎద్దడి ఎదుర్కొనే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని శ్రీశైలం డ్యామ్, నాగార్జున సాగర్ పై కూడా ఎల్‌నినో ఎఫెక్ట్ తప్పక ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.