అమ్మవారిపై భక్తి ఉంటేనే శ్రీ పీఠంలో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయని, కేవలం అభిమానంతో రాసినంత మాత్రాన వాళ్ళు వచ్చేయరు; మీ భక్తిని పరీక్షించుకునేలా కూడా వస్తారు. ఈ దసరా నవరాత్రుల్లో ప్రతిరోజు 100 కోట్ల కుంకుమార్చనకు అనుకూలంగా, ప్రాంగణాన్ని గత సంవత్సరాల కంటే ఈసారి 50% అదనంగా విస్తరించడం జరిగింది. ఎందుకంటే, 30 ఏళ్ల క్రితం సామాన్య మహిళలకు అందుబాటులో లేని ఈ 100 కోట్ల కుంకుమార్చనను, శ్రీపీఠం స్థాపించి 27 ఏళ్లుగా ఆశ్రమంలో స్వయంగా చేసుకునేలా ఉచితంగా ఏర్పాటు చేస్తోంది.