Published: Oct 28, 2026, 05:35 PM|Updated: Oct 28, 2026, 05:51 PM
Cyclone Arnab Update: బంగాళఖాతంలో ఏర్పడిన ఆర్నాబ్ తుఫాను తీవ్రమైన స్థాయిలో ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకింది. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో తీరం దాటిన ఈ తీవ్ర తుఫాను ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాల్లో భారీ నష్టాన్ని మిగిల్చింది. దాదాపుగా 150 కి.మీ. వేగంగా వచ్చిన గాలులు ఆస్తులను ధ్వంసం చేయడం సహా జీవనాన్ని అస్తవ్యస్తం చేసింది.