Published: Oct 28, 2026, 06:00 PM|Updated: Oct 28, 2026, 07:07 PM
Vijay Rashmika Fake News: విజయ్ దేవరకొండ, రష్మిక ఇటీవలే ఓ బాలీవుడ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే అందులో పెళ్లి కోసం తన భర్త విజయ్ దేవరకొండను ఎన్నో సార్లు ప్రపోజ్ చేసినట్లు హీరోయిన్ రష్మిక చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయమై సోషల్ మీడియా ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో.. నేషనల్ క్రష్ రష్మిక ఘాటుగా స్పందించింది. తన భర్తతో జరిగినది సంభాషణ వ్యక్తిగతమని.. అది తామిద్దరి ఇష్టాఇష్టాలపై ఆధారపడి ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. ఇదే విషయమై విజయ్ రష్మిక టీమ్ పోలీసు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.