Published: Oct 24, 2026, 08:10 PM|Updated: Oct 24, 2026, 08:18 PM
Vidadala Rajini Incident SI Suspend: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి విడదల రజినిని తోసేసిన కారణంగా చిలకలూరిపేట రూరల్ మహిళా ఎస్ఐ ప్రియాంకపై సస్పెండ్ చేశారు. నిన్న జరిగిన సంఘటనను, విడదల రజినీకి ఎస్ఐకి మధ్య జరిగిన వాగ్వాదంలో మాజీ మంత్రి కింద పడిపోగా.. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా..ఎన్నికల సంఘం సదరు ఎస్ఐని సస్పెండ్ చేయడం సహా ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి డ్యూటీలు అప్పగించకూడదని స్పష్టం చేసింది.