Kukatpally Bathukamma Celebrations: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తొలి రోజు ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ చేసుకున్నారు. డీజే లేకుండా సంప్రదాయ పద్ధతులతో కూకట్‌పల్లి మహిళలు ఆడిపాడారు. బతుకమ్మ వేడుకల్లో పెద్ద ఎత్తున స్థానిక మహిళలు వచ్చి ఆడిపాడారు. అనంతరం వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు.