PM కిసాన్ ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే డబ్బులు జమ కావని అధికారులు చెబుతున్నారు. PM కిసాన్ సమ్మాన్ నిధి పథకం 24వ విడత నిధులు ఈ నెల 30న విడుదల కానున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 9.34 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల చొప్పున జమ అవుతాయి. ఈ సాయం పొందాలంటే ఈ-కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి. ఆధార్ లింకింగ్ లేదా భూమి రికార్డులు పెండింగ్లో ఉంటే నిధుల జమ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అయితే లబ్ధిదారుల సంఖ్య గతంతో పోలిస్తే ఈసారి దాదాపు 10 లక్షల వరకు తగ్గినట్లు తెలుస్తోంది. వీరిలో ఎక్కువ మంది ఈ-కేవైసీ పూర్తి చేయకపోవడమే ఇందుకు కారణమని సమాచారం. ఎల్నినో నేపథ్యంలో రైతులు