• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వీడియోలు
  • /పవన్ విడాకుల వివాదంలో తొలి అరెస్ట్.. సోషల్ మీడియాలో రెచ్చిపోయిన ఆ వ్యక్తికి పిఠాపురం పోలీసుల ఝలక్!

పవన్ విడాకుల వివాదంలో తొలి అరెస్ట్.. సోషల్ మీడియాలో రెచ్చిపోయిన ఆ వ్యక్తికి పిఠాపురం పోలీసుల ఝలక్!

Written ByRenuka Godugu
Published: Nov 12, 2026, 04:10 PM|Updated: Nov 12, 2026, 04:23 PM
joinshare

పవన్‌ విడాకుల వివాదంపై రంగంలోకి దిగిన పోలీసులు అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నవారిపై చర్యలకు సిద్ధమయ్యారు. తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తిని పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా, అవమానకరమైన వ్యాఖ్యలు, వ్యంగ్యభరిత క్యాప్షన్లతో ప్రచారం చేస్తున్నాడంటూ జనసేన నేతలు ఫిర్యాదు చేయడంతో, కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరం గ్రామానికి చెందిన కూరపాటి రవీంద్రబాబు అలియాస్ రవీంద్రను బాధ్యుడిగా గుర్తించారు. బుధవారం పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రవీంద్రబాబును అదుపులోకి తీసుకుని, ఆయన సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Recommended Videos

పవన్ విడాకుల వివాదంలో తొలి అరెస్ట్.. సోషల్ మీడియాలో రెచ్చిపోయిన ఆ వ్యక్తికి పిఠాపురం పోలీసుల ఝలక్!
00:46

చిక్కుల్లో కరీనా కపూర్.. మెడలో ధరించిన ఆ ఒక్క లాకెట్‌తో వివాదం! వెంటనే క్షమాపణ చెప్పాలంటూ లీగల్ నోటీసులు!
01:00

మళ్లీ అట్టుడుకుతున్న బంగ్లాదేశ్.. షేక్ హసీనా ఒక్క ప్రకటనతో భగ్గుమన్న 21 జిల్లాలు.. బస్సులు, రైళ్లకు నిప్పు!
01:25

భాగ్యనగరంలో 'భారత్ సమ్మిట్' సందడి.. హైటెక్స్ వేదికగా 2 రోజుల పాటు గ్లోబల్ మీట్.. తరలిరానున్న కాంగ్రెస్ అగ్రనేతలు!
01:10

కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారుకు ఘోర రోడ్డు ప్రమాదం.. వెనుక నుంచి బలంగా ఢీకొట్టిన లారీ!
00:40

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు బిగ్ షాక్.. కోర్టులో హాజరుపరచాలంటూ డీజీపీకి సంచలన ఆదేశాలు!
01:05

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు బిగ్ షాక్.. కోర్టులో హాజరుపరచాలంటూ డీజీపీకి సంచలన ఆదేశాలు!

పవన్ విడాకుల వివాదంలో తొలి అరెస్ట్.. సోషల్ మీడియాలో రెచ్చిపోయిన ఆ వ్యక్తికి పిఠాపురం పోలీసుల ఝలక్!
00:46

పవన్ విడాకుల వివాదంలో తొలి అరెస్ట్.. సోషల్ మీడియాలో రెచ్చిపోయిన ఆ వ్యక్తికి పిఠాపురం పోలీసుల ఝలక్!

చేనేత కార్మికులకు బిగ్ అలర్ట్.. కొత్త పెన్షన్ల పంపిణీకి ముహూర్తం ఖరారు!
00:48

హైటెక్స్‌లో అంతర్జాతీయ భారత్ సమ్మిట్.. 70 దేశాల ప్రతినిధులతో భారీ గ్లోబల్ ఈవెంట్!
01:51

ఏపీకి మరో బిగ్ అలర్ట్.. 13న బంగాళాఖాతంలో అల్పపీడనం, నవంబర్ 17న తీరానికి తుపాను!
04:31

గౌహతి వద్ద పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్ రైలు.. 7 బోగీలు బోల్తా, ప్రయాణికులు భయాందోళన!
00:50

తెలంగాణలో మొదలైన చలి తీవ్రత.. 16 జిల్లాల్లో 15 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు!
08:21

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Yadadri Temple: యాదగిరిగుట్ట బస్టాండ్ లో నాగు పాము కలకలం.. ప్రయాణికులు పరుగో పరుగు..

2

1300 Dharani Rice In AP: సామాన్యులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.1,300కే 26 కేజీల బియ్యం బస్తా!

3

కొరియా స్కూళ్లలో మధ్యాహ్న భోజనం ఎలా ఉంటుందో తెలుసా? మెనూ చూస్తే వావ్ అంటారు..!!

4

IPS Officers Transfers: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ అధికారుల బదిలీ.. సజ్జనార్‌ స్థానంలో మహేశ్‌ భగవత్‌

5

‘రామాయణ’ పేరిట మరో రేర్ ఫీట్.. ఫస్ట్ వీక్ ఇండియన్ సినిమాల్లో అరుదైన ఘనత..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.