• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వీడియోలు
  • /హైటెక్స్‌లో అంతర్జాతీయ భారత్ సమ్మిట్.. 70 దేశాల ప్రతినిధులతో భారీ గ్లోబల్ ఈవెంట్!

హైటెక్స్‌లో అంతర్జాతీయ భారత్ సమ్మిట్.. 70 దేశాల ప్రతినిధులతో భారీ గ్లోబల్ ఈవెంట్!

Written ByRenuka Godugu
Published: Nov 11, 2026, 10:45 AM|Updated: Nov 11, 2026, 10:46 AM
joinshare

Bharat Summit 2026 Hyderabad: హైదరాబాద్‌లో ఈ నెల 12, 13, 14 తేదీల్లో జరగనున్న భారత్‌ సమ్మిట్‌కు 70కి పైగా దేశాల నుంచి వివిధ రంగాల నిపుణులు, విధానకర్తలు, రాజకీయ ప్రముఖులు, మేధావులు హాజరుకానున్నారని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ నాయకత్వంలో ఈ సదస్సును నిర్వహిస్తున్నామని, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఆలోచనల ఆధారంగా ఈ సమ్మిట్‌లో చర్చలు జరుగుతాయని ఆయన వెల్లడించారు. సుమారు వెయ్యి మంది వరకు నిపుణులు, పాలసీ మేకర్లు, పెట్టుబడిదారులు ఈ సమ్మిట్‌కు రానున్నారు. వారందరి అభిప్రాయాలను స్వీకరించి, తెలంగాణ అభివృద్ధికి వారి ఆలోచనలను, అనుభవాలను ఉపయోగించుకోనున్నాం.

Recommended Videos

చేనేత కార్మికులకు బిగ్ అలర్ట్.. కొత్త పెన్షన్ల పంపిణీకి ముహూర్తం ఖరారు!
00:48

చేనేత కార్మికులకు బిగ్ అలర్ట్.. కొత్త పెన్షన్ల పంపిణీకి ముహూర్తం ఖరారు!

హైటెక్స్‌లో అంతర్జాతీయ భారత్ సమ్మిట్.. 70 దేశాల ప్రతినిధులతో భారీ గ్లోబల్ ఈవెంట్!
01:51

హైటెక్స్‌లో అంతర్జాతీయ భారత్ సమ్మిట్.. 70 దేశాల ప్రతినిధులతో భారీ గ్లోబల్ ఈవెంట్!

ఏపీకి మరో బిగ్ అలర్ట్.. 13న బంగాళాఖాతంలో అల్పపీడనం, నవంబర్ 17న తీరానికి తుపాను!
04:31

ఏపీకి మరో బిగ్ అలర్ట్.. 13న బంగాళాఖాతంలో అల్పపీడనం, నవంబర్ 17న తీరానికి తుపాను!

గౌహతి వద్ద పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్ రైలు.. 7 బోగీలు బోల్తా, ప్రయాణికులు భయాందోళన!
00:50

గౌహతి వద్ద పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్ రైలు.. 7 బోగీలు బోల్తా, ప్రయాణికులు భయాందోళన!

తెలంగాణలో మొదలైన చలి తీవ్రత.. 16 జిల్లాల్లో 15 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు!
08:21

తెలంగాణలో మొదలైన చలి తీవ్రత.. 16 జిల్లాల్లో 15 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు!

శ్రీశైలంలో నేటి నుంచే కార్తీక మాసోత్సవాలు.. పలు అభిషేకాలు, స్పర్శ దర్శనాలు రద్దు!
01:35

శ్రీశైలంలో నేటి నుంచే కార్తీక మాసోత్సవాలు.. పలు అభిషేకాలు, స్పర్శ దర్శనాలు రద్దు!

పవన్ కళ్యాణ్ విడాకులు.. రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు.. ముందే హింట్ ఇచ్చారా?!
00:57

పవన్ కళ్యాణ్ విడాకులు.. రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు.. ముందే హింట్ ఇచ్చారా?!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం.. భార్య అన్నా లేజినోవాతో విడాకులు!
00:46

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం.. భార్య అన్నా లేజినోవాతో విడాకులు!

Delhi Train Meat Mystery: హైదరాబాద్ కేంద్రంగా గో మాంసం అక్రమ రవాణా? ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో 1,286 కిలోల సరుకు!
02:33

Delhi Train Meat Mystery: హైదరాబాద్ కేంద్రంగా గో మాంసం అక్రమ రవాణా? ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో 1,286 కిలోల సరుకు!

Cyclone Alert: ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తున్న మరో తుఫాను? బంగాళఖాతంలో అల్పపీడనం!
09:08

Cyclone Alert: ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తున్న మరో తుఫాను? బంగాళఖాతంలో అల్పపీడనం!

Surekha Vani Video: సురేఖా వాణి సీక్రెట్ వీడియో లీక్..తొలిసారి స్పందించిన నటి!
05:01

Surekha Vani Video: సురేఖా వాణి సీక్రెట్ వీడియో లీక్..తొలిసారి స్పందించిన నటి!

RK Roja MPTC ZPTC Election: మాజీ మంత్రి రోజాను ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ఓట్ల లెక్కింపు వద్ద ఉద్రిక్తత!
04:44

RK Roja MPTC ZPTC Election: మాజీ మంత్రి రోజాను ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ఓట్ల లెక్కింపు వద్ద ఉద్రిక్తత!

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
కమల్ హాసన్‌ కొత్త సినిమా టైటిల్ పై వివాదం..  కేసు నమోదు..

కమల్ హాసన్‌ కొత్త సినిమా టైటిల్ పై వివాదం.. కేసు నమోదు..

2

విటమిన్ ‘డి’ లోపిస్తే శరీరంలో కనిపించే హెచ్చరిక సంకేతాలివే.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే..!!

3

ఎగ్జిమ్ బ్యాంక్‌ భారీ నోటిఫికేషన్! మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టుల భర్తీ.. డైరెక్ట్ లింక్ ఇదే!

4

200MP కెమెరాతో Xiaomi 18T లాంచ్‌కు రెడీ.. అదిరిపోయే ఫీచర్లు!

5

ప్రధాని పదవి అడ్డుకోవడంపై సోనియా తీవ్ర మనస్థాపం..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.