• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /Business News

Business News

డీజిల్ బంకుల్లో కొత్త లిమిట్.. ఏకంగా రోజువారీ విక్రయాలపై పరిమితి విధించిన ప్రైవేట్ కంపెనీలు!

డీజిల్ బంకుల్లో కొత్త లిమిట్.. ఏకంగా రోజువారీ విక్రయాలపై పరిమితి విధించిన ప్రైవేట్ కంపెనీలు!

Diesel Rationing: దేశంలోని ప్రైవేట్ ఇందన విక్రయ సంస్థలు.. తమ పెట్రోల్ పంపుల్లో డీజిల్ సరఫరా.. అమ్మకాలపై సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ఇంధన నిల్వలు నిరంతరం ఉండే విధంగా చూసేందుకు సరఫరా గొలుసులో ఎలాంటి అంతరాయం వాటిల్లకుండా ఉండేందుకు డీజిల్ విక్రయాలపై కఠినమైన పరిమితులను విధిస్తున్నట్లు ప్రకటించాయి.

Sep 24, 2026, 03:25 PM
వార్తలే కాదు అంతకుమించి..WION 10 ఏళ్ల మైలురాయి.. సంచలన గ్లోబల్ ప్లాట్‌ఫామ్స్ ప్రకటించిన జీ మీడియా సీఈఓ రక్తిమ్ దాస్..!!

వార్తలే కాదు అంతకుమించి..WION 10 ఏళ్ల మైలురాయి.. సంచలన గ్లోబల్ ప్లాట్‌ఫామ్స్ ప్రకటించిన జీ మీడియా సీఈఓ రక్తిమ్ దాస్..!!

WION completes 10 years: దేశంలోనే మొదటి.. అత్యంత ప్రజాదరణ పొందిన ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్ WION విజయవంతంగా పదేళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. డెకేడ్ మైలురాయికి చేరువైన ఈ శుభ తరుణంలో జీ మీడియా కార్పొరేషన్ సీఈవో రక్తిమ్ దాస్.. అంతర్జాతీయ స్థాయిలో ఒక సంచలనాత్మక ప్రకటన చేశారు.

Sep 24, 2026, 11:16 AM
ITC Cigarette Price Hike: సిగరెట్ వినియోగదారులకు బ్లాస్టింగ్ న్యూస్..భారీగా పెరిగిన MRP ధరలు..

ITC Cigarette Price Hike: సిగరెట్ వినియోగదారులకు బ్లాస్టింగ్ న్యూస్..భారీగా పెరిగిన MRP ధరలు..

ITC Cigarette Price Hike News: ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ ఐటీసీ (ITC) తన ప్రముఖ సిగరెట్ బ్రాండ్ల ధరలను మరోసారి పెంచింది. 2026లో అమల్లోకి వచ్చిన కొత్త పన్నుల విధానం, జీఎస్‌టీ ప్రభావం కారణంగా కంపెనీ దశలవారీగా ఈ ధరల పెంపును చేపడుతోంది. తాజా సవరణతో ప్రీమియం, స్టార్ సిగరెట్ల ధరలు భారీగా పెంచేసింది. దీంతో కొత్త ధరల (MRP)తో కూడిన ప్యాక్‌లు ఇప్పటికే మార్కెట్ పంపిణీ వ్యవస్థలోకి ప్రవేశించాయి.

Sep 23, 2026, 04:58 PM
LPG వినియోగదారులకు కీలక అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..!

LPG వినియోగదారులకు కీలక అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..!

LPG Subsidy New Rules: ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ పొందాలంటే వినియోగదారులు తప్పనిసరిగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అసలైన లబ్ధిదారులను గుర్తించి, నకిలీ కనెక్షన్లకు అడ్డుకట్ట వేసేందుకు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ వెరిఫికేషన్‌ను అక్టోబర్ 1 నుంచి తప్పనిసరి చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా..

Sep 23, 2026, 02:05 PM
ఢిల్లీ మారుతోంది.. మీరూ భాగస్వాములు కండి.. WION టూరిజం సమ్మిట్‌లో మంత్రి కపిల్ మిశ్రా పిలుపు

ఢిల్లీ మారుతోంది.. మీరూ భాగస్వాములు కండి.. WION టూరిజం సమ్మిట్‌లో మంత్రి కపిల్ మిశ్రా పిలుపు

WION Iconic Tourism Summit 2026: న్యూఢిల్లీలో ‘WION ఐకానిక్ టూరిజం సమ్మిట్ & అవార్డ్స్ 2026’ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా ఢిల్లీ పర్యాటక శాఖ మంత్రి కపిల్ మిశ్రా కీలక వివరాలను వెల్లడించారు. ఢిల్లీని అంతర్జాతీయ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

Sep 23, 2026, 01:29 PM
వేద మంత్రంతో కేంద్ర మంత్రి సందేశం.. 2047 నాటికి భారత్  అభివృద్ధి చెందిన దేశం.. గజేంద్ర సింగ్ షెకావత్!

వేద మంత్రంతో కేంద్ర మంత్రి సందేశం.. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశం.. గజేంద్ర సింగ్ షెకావత్!

WION Iconic Tourism Summit: 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో దేశం ముందుకు సాగుతోందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ పరిణామాలు, వేగంగా మారుతున్న పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ భారత్ తన ఆర్థిక పురోగతితో స్థిరంగా ముందుకు వెళ్తోందని ఆయన పేర్కొన్నారు.

Sep 23, 2026, 01:24 PM
LPG Cylinder Price Drop: వినియోగదారులకు శుభవార్త..19 కిలోల గ్యాస్ సిలిండర్‌పై రూ.600 తగ్గింపు..ఎక్కడో తెలుసా?

LPG Cylinder Price Drop: వినియోగదారులకు శుభవార్త..19 కిలోల గ్యాస్ సిలిండర్‌పై రూ.600 తగ్గింపు..ఎక్కడో తెలుసా?

LPG Cylinder Price Drop Update: దేశంలో గ్రామీణ ప్రాంతాలతో పాటు చిన్న పట్టణ ప్రాంతాల్లో 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ (LPG) సిలిండర్లపై రూ. 200 నుండి రూ. 600 వరకు తగ్గింపు లభిస్తోంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కాకుండా, స్థానిక ఏజెన్సీలే అదనపు నిల్వలను క్లియర్ చేయడానికి, ఖాళీ సిలిండర్ల సరఫరా సైకిల్‌ను క్రమబద్ధీకరించేందుకు ఈ డిస్కౌంట్ ఇస్తున్నట్లు సమాచారం. దీనితో పాటు, పెట్రోలియం మంత్రిత్వ శాఖ గ్రామీణ ప్రాంతాల గృహ వినియోగదారుల గ్యాస్ బుకింగ్ పరిమితిని 45 రోజుల నుండి 25 రోజులకు తగ్గించడం ప్రజలకు ఊరటనిచ్చింది.

Sep 23, 2026, 01:25 PM
EPS Pension: ఉద్యోగులకు గుడ్ న్యూస్… రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంపు..!
5

EPS Pension: ఉద్యోగులకు గుడ్ న్యూస్… రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంపు..!

Sep 22, 2026, 09:25 PM
2026లో రూ.25 వేల లోపే బెస్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది మీకోసమే!

2026లో రూ.25 వేల లోపే బెస్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది మీకోసమే!

TCL T6d 4k Qled TV Under 25k: మిడిల్ క్లాస్ వినియోగదారులు ఈ 2026 సంవత్సరంలో అత్యంత తక్కువ ధరలోనే బెస్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? రాబోయే సేల్స్ లో భాగంగా రూ.25 వేల లోపే TCL T6D స్మార్ట్ టీవీ లభిస్తోంది. ఇది ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. అంతేకాకుండా ప్రీమియం డిస్ప్లేను కలిగి ఉంటుంది.

Sep 19, 2026, 10:44 AM
8,000mAh బ్యాటరీతో రూ.25 వేల లోపే Redmi Note 17 5G ఫోన్‌.. Amazonలో భారీ ఆఫర్!
6

8,000mAh బ్యాటరీతో రూ.25 వేల లోపే Redmi Note 17 5G ఫోన్‌.. Amazonలో భారీ ఆఫర్!

అమెజాన్‌లో Redmi Note 17 5G స్మార్ట్‌ఫోన్‌ రూ.25 వేల కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఇప్పుడే దీనిని కొనుగోలు చేసేవారికి చాలా చీప్‌ ధరకే సొంతం చేసుకోవచ్చు. అదనంగా ప్రత్యేకమైన ఫ్లాట్ తగ్గింపుతో అత్యంత చీప్‌ ధరకే సొంతం చేసుకోవచ్చు.

Sep 15, 2026, 02:45 PM
Zomato COD Charges: జొమాటో కస్టమర్లకు షాక్.. రూ.5 నుంచి రూ.20 వరకు అదనపు బాదుడు..!

Zomato COD Charges: జొమాటో కస్టమర్లకు షాక్.. రూ.5 నుంచి రూ.20 వరకు అదనపు బాదుడు..!

Zomato Cash on Delivery Fee: ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తమ కస్టమర్లపై మరో భారాన్ని మోపింది. ఇక నుంచి క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసిన వినియోగదారుల నుంచి అదనపు రుసుమును వసూలు చేయనుంది. పూర్తి వివరాలు ఇలా..

Sep 12, 2026, 08:14 PM
  • Previous
  • 1
  • 2
  • Next

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.