Double Jackpot To Telangana Govt Employees: అర్ధరాత్రి జరిపిన చర్చలు ప్రభుత్వ ఉద్యోగులకు భారీ కానుకను అందించాయి. దసరా పండుగకు రెండు డీఏలు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా పీఆర్‌సీపై కూడా సానుకూలంగా స్పందించడంతో ఉద్యోగులకు బంపర్ జాక్‌పాట్ తగిలింది.
Khairatabad By Election: తెలంగాణలో మరో బైపోల్ కు బీజేపీ రెడీ అవుతోంది..! త్వరలోనే ఖైరతాబాద్ సెగ్మెంట్‌కు బైపోల్ ఖాయమని ప్రచారం సాగుతుండటంతో.. అభ్యర్ధి ఎంపిక విషయంలో కమలనాథులు కసరత్తు మొదలు పెట్టారు..! ఖైరతాబాద్‌లో ఎవరిని బరిలో దింపాలనే దానిపై అధిష్టానం పెద్దలతో చర్చ జరుపుతున్నారు..! ప్రస్తుతం కాషాయ పార్టీ రేసులో నలుగురు నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా.. ఇద్దరూ ఆశావాదుల మధ్య మాత్రం.. నువ్వానేనా అన్నట్టుగా పోటీ ఉందా..! వీరిలో ఎవరో ఒకరిని ఖరారు చేసి.. ఇప్పటినుంచే ప్రజాక్షేత్రంలో దింపే ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నారా..! ఇంతకీ కాషాయ పార్టీలో అభ్యర్థిగా ఎవరిని ప్రకటించబోతున్నారు..!
Telangana Employees DA News: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు దీర్ఘకాలంగా నిలిచిపోయిన కరువు భత్యం (డీఏ) చెల్లింపులపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వచ్చే దసరా పండుగకు ఒక డీఏ, ఉగాదికి మరో డీఏ ఇస్తామని లేదా కేబినెట్ నోట్ ద్వారా ఆమోదం తెలుపుతామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
Ganesh Immersion in Telangana: తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల వినాయక నిమజ్జనంను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో ఈ నెల 25వ తేదీ (శుక్రవారం) నాడు సెలవు దినంగా ప్రకటిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Ganesh Immersion Completes In Telangana Districts: తెలంగాణలో వినాయకుడు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాడు. నవరాత్రుల పాటు పూజలందుకున్న వినాయకుడిని 9వ రోజు భక్తులు నిమజ్జనం చేశారు. అంగరంగ వైభవంగా సాగిన శోభాయాత్రలకు సంబంధించిన అప్‌డేట్లు ఇలా ఉన్నాయి.
Telangana Employees DA Update: ఎన్నో నెలలుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఎదురుచూపులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఉద్యోగులు కోరుతున్న పెండింగ్ డీఏల్లో రెండు డీఏలను వెంటనే విడుదల చేసేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలు కూడా అంగీకారం తెలపడంతో రాబోయే తెలంగాణ రాష్ట్ర కేబినేట్ సమావేశంలో ఈ 2 డీఏల విడుదలకు అధికారికంగా ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
BJP New Incharges Of Telangana Andhra Pradesh: భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా కొత్త ఇంఛార్జ్‌లను నియమించింది. 28 రాష్ట్రాలతో పాటు 8 కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త వారిని నియమించింది. అటు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు బీజేపీ కొత్త రక్తం ఎక్కించింది.
Low Pressure in Bay Of Benagal: వాయుగుండం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్‌తో పాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు రాత్రి లేదా తెల్లవారుఝామున విశాఖ పట్నం - గోపాల్ పూర్ మధ్య ఉత్తరాంధ్ర - దక్షిణ ఒడిషా తీరాన్ని వాయుగుండంగా దాటే ఛాన్సెస్ ఉన్నాయని ఐఎండీ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత తీవ్రంగా మారడంతో ఉత్తరాంధ్రలో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు వాయుగుండం ప్రభావం ఉత్తర తెలంగాణపై ఉంది.