• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /Telangana News

Telangana News

Hyderabad: గచ్చిబౌలిలో రెచ్చిపోయిన ఆర్ఎంపీ డాక్టర్.. ఏకంగా పోలీసుల కాలర్ పట్టుకుని, బూతులు తిడుతూ.. వీడియో..

Hyderabad: గచ్చిబౌలిలో రెచ్చిపోయిన ఆర్ఎంపీ డాక్టర్.. ఏకంగా పోలీసుల కాలర్ పట్టుకుని, బూతులు తిడుతూ.. వీడియో..

Rmp doctor attack on Gachibowli police: పోలీసుల వాహనంలోనే ఆర్ఎంపీ డాక్టర్ రెచ్చిపోయాడు. వారిని బూతులు తిడుతూ దాడికి తెగబడ్డాడు. నానన్ రామ్ గూడలోచోటు చేసుకున్న ఈ ఘటన వార్తలలో నిలిచింది.

Sep 30, 2026, 07:44 AM
 Hyderabad: డేటింగ్ యాప్‌లో పరిచయం.. హస్కీగా మాట్లాడి జూబ్లీహిల్స్ పబ్‌కి తీసుకెళ్లిన యువతి.. ఏంచేసిందంటే..?..

Hyderabad: డేటింగ్ యాప్‌లో పరిచయం.. హస్కీగా మాట్లాడి జూబ్లీహిల్స్ పబ్‌కి తీసుకెళ్లిన యువతి.. ఏంచేసిందంటే..?..

Honey trap case in hyderabad: క్వాక్ క్వాక్ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన దివ్య అనే యువతితో హేమంత్ పబ్‌కు వెళ్లాడు. అక్కడ తన తియ్యని హస్కీ మాటలతో అతడ్ని రొమాంటిక్ మూడ్ లోకి దింపింది. తెరుకునేలోపు ఏకంగా ఫేక్ పేమెంట్ ట్రాన్సాక్షన్ చేసి రూ.29,000 బిల్లింగ్ చేసింది. హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఈ ఘటన వార్తలలో నిలిచింది.

Sep 29, 2026, 08:17 PM
ఏపీ–తెలంగాణ ఉద్యోగుల బదిలీలపై రచ్చ.. తెలంగాణకు వచ్చేందుకు 891 మంది, ఏపీకి వెళ్లేందుకు 1,369 మంది సిద్ధం...పీటముడి ఎక్కడ..?

ఏపీ–తెలంగాణ ఉద్యోగుల బదిలీలపై రచ్చ.. తెలంగాణకు వచ్చేందుకు 891 మంది, ఏపీకి వెళ్లేందుకు 1,369 మంది సిద్ధం...పీటముడి ఎక్కడ..?

AP Telangana Employee Transfers: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బదిలీల అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

Sep 29, 2026, 05:07 PM
Konda Surekha: కుప్పిగంతలు వేస్తే ఆడొళ్లతో కొట్టిస్తా.!. కొండా సురేఖ మాస్ వార్నింగ్.. మ్యాటర్ ఏమిటంటే..?..

Konda Surekha: కుప్పిగంతలు వేస్తే ఆడొళ్లతో కొట్టిస్తా.!. కొండా సురేఖ మాస్ వార్నింగ్.. మ్యాటర్ ఏమిటంటే..?..

Konda Surekha fires on congress leaders: నా వెనుక నిలబడిన మహిళలు ఒక్కొక్కరు నలుగురిని కొడతారంటూ మాజీ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా కాంగ్రెస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే అందరికి మంచిదని మాస్ వార్నింగ్ ఇచ్చారు.

Sep 29, 2026, 05:05 PM
Kavitha Vs KTR: గుంటనక్క మైండ్ గేమ్‌లో పడి కేసీఆర్‌పై విమర్శలా..?.. కేటీఆర్ టార్గెట్ గా కవిత సెన్సెషనల్ కామెంట్స్..

Kavitha Vs KTR: గుంటనక్క మైండ్ గేమ్‌లో పడి కేసీఆర్‌పై విమర్శలా..?.. కేటీఆర్ టార్గెట్ గా కవిత సెన్సెషనల్ కామెంట్స్..

Kavitha fires on ktr: నిన్నటి బీఆర్ఎస్ మీటింగులో ఒక రైతు ఫోన్ మాట్లాడుతుంటే నీ పెండ్లామా!? అంత అర్జెంటా!?.. అంటూ అహంకారంతో అతని భార్యనే అవమానించారని కవిత సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

Sep 29, 2026, 02:34 PM
సిలబస్ కాలేదు.. రివిజన్‌కు టైమ్ లేదు.. అక్టోబర్ 1 నుంచి పరీక్షలంటే రాసేదేలా?

సిలబస్ కాలేదు.. రివిజన్‌కు టైమ్ లేదు.. అక్టోబర్ 1 నుంచి పరీక్షలంటే రాసేదేలా?

SA 1 Exams Telangana: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో SA-1 పరీక్షలు అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే.. ఈ పరీక్షలకు అతి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ చేపడుతున్న వరుస నిర్ణయాలు, ప్రణాళికారాహిత్యం క్షేత్రస్థాయిలో గందరగోళానికి దారితీస్తున్నాయి.

Sep 29, 2026, 02:28 PM
Hyderabad: చనిపోయిన ప్రియుడు రోజు కలలోకి వస్తున్నాడు.!. శంషాబాద్‌లో యువతి ఏంచేసిందో తెలిస్తే షాక్.!.

Hyderabad: చనిపోయిన ప్రియుడు రోజు కలలోకి వస్తున్నాడు.!. శంషాబాద్‌లో యువతి ఏంచేసిందో తెలిస్తే షాక్.!.

Woman commits suicide in shamshabad: శంషాబాద్‌లోని సిద్ధార్థ కాలనీకి చెందిన నర్మద, నిజామాబాద్‌కు చెందిన సిద్ధార్థ్‌ను ప్రేమించుకున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే సడెన్ గా ప్రియుడు సిద్దార్థ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అప్పటి నుంచి నర్మదా చాలా డీప్రెషన్ లోకి వెళ్లిపోయింది.

Sep 29, 2026, 01:11 PM
CM Revanth reddy: దేవుళ్ల మధ్యలో చిచ్చు పెట్టిన రేవంత్ రెడ్డి.!.. శ్రీరాముడు, శివుడిపై  వివాదాస్పద వ్యాఖ్యలు.. మ్యాటర్ ఏమిటంటే..?.

CM Revanth reddy: దేవుళ్ల మధ్యలో చిచ్చు పెట్టిన రేవంత్ రెడ్డి.!.. శ్రీరాముడు, శివుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. మ్యాటర్ ఏమిటంటే..?.

cm Revanth reddy in delhi visit: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో వరుస భేటీలతో బిజీ బిజీగా ఉంటున్నారు. ముఖ్యంగా తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకొనున్నట్లు తెలుస్తొంది. అయితే ఢిల్లీలో మీడియా సమావేశంలో బీజేపీపై విమర్శలు చేస్తు రేవంత్ శ్రీరాముడు, శివుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Sep 29, 2026, 12:39 PM
AP Telangana Dasara Holidays 2026: ఏపీ, తెలంగాణలో విద్యార్థులకు దసరా సెలవులు.. ఎప్పటి నుంచి ఎప్పటివరకు అంటే?
6

AP Telangana Dasara Holidays 2026: ఏపీ, తెలంగాణలో విద్యార్థులకు దసరా సెలవులు.. ఎప్పటి నుంచి ఎప్పటివరకు అంటే?

Sep 29, 2026, 10:40 AM
తెలంగాణ విద్యా వ్యవస్థలో చారిత్రాత్మక మార్పు.. ఇంటర్ విద్యామండలి రద్దు?.. పాఠశాల విద్యలోనే ఇంటర్మీడియట్..!!

తెలంగాణ విద్యా వ్యవస్థలో చారిత్రాత్మక మార్పు.. ఇంటర్ విద్యామండలి రద్దు?.. పాఠశాల విద్యలోనే ఇంటర్మీడియట్..!!

Telangana Inter Board Merger: తెలంగాణ విద్యా వ్యవస్థలో మరో కీలక మార్పుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు ఉన్న వేర్వేరు పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య వ్యవస్థలను తొలగించి.. ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యా వ్యవస్థలో అంతర్భాగం చేయాలన్న ప్రభుత్వ ఆలోచన ఇప్పుడు రూపుదిద్దుకుంటోంది.

Sep 29, 2026, 08:45 AM
Eatala Rajender: అమిత్‌ షాతో ఈటల రాజేందర్‌ భేటీ.. రాజకీయ పరిస్థితులపై కీలక చర్చ

Eatala Rajender: అమిత్‌ షాతో ఈటల రాజేందర్‌ భేటీ.. రాజకీయ పరిస్థితులపై కీలక చర్చ

Eatala Rajender Meet To Amit Shah And Discussed About Telangana Politics: తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారుతున్న సమయంలో అనూహ్యంగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్‌ షాతో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర పర్యటన వేళ అమిత్‌ షాతో ఈటల భేటీ అవడం విశేషం.

Sep 28, 2026, 11:08 PM
Manikonda Chaddi Gang: నగరంలో మరోసారి చడ్డీ గ్యాంగ్ హల్‌చల్..మణికొండ గేటెడ్ కమ్యూనిటీలో దొంగతనం!
07:06

Manikonda Chaddi Gang: నగరంలో మరోసారి చడ్డీ గ్యాంగ్ హల్‌చల్..మణికొండ గేటెడ్ కమ్యూనిటీలో దొంగతనం!

Manikonda Chaddi Gang Theft: హైదరాబాద్ నగరంలో మరోసారి చడ్డీ గ్యాంగ్ హల్‌చల్ చేస్తోంది. నెక్నాంపూర్‌లోని ఫ్లొటిల్లా అపార్ట్‌మెంట్‌ వెనుక భాగంలో ఉన్న చెరువు వైపున ఉన్న ఫెన్సింగ్‌కు కత్తిరించి మరీ దొంగలు లోపలికి చొరబడ్డారు. మెట్ల మార్గంలో అపార్ట్‌మెంట్స్‌లోకి వెళ్లి విలువైన వస్తువులను అపహరించినట్లు తెలుస్తోంది. అదే విధంగా అక్కడే ఉన్న కొందరి వ్యక్తులపై చడ్డీ గ్యాంగ్ ఆయుధాలతో దాడికి యత్నించారు.

Sep 28, 2026, 06:47 PM
KTR: 'భూములు అమ్మాలి.. కమీషన్లు తీసుకోవాలి ఇదే రేవంత్ రెడ్డికి తెలుసు': కేటీఆర్‌

KTR: 'భూములు అమ్మాలి.. కమీషన్లు తీసుకోవాలి ఇదే రేవంత్ రెడ్డికి తెలుసు': కేటీఆర్‌

KT Rama Rao Serious Allegations On Revanth Reddy: భూములు అమ్మడం.. కమీషన్లు పొందడం ఇదే రేవంత్‌ రెడ్డికి తెలిసిన పని అంటూ మాజీ మంత్రి కేటీఆర్‌ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెసోళ్ల ఆటలు ఇంకో ఏడాది మాత్రమేనని.. ఒక్క సంవత్సరం ఆగితే కేసీఆర్ రావడం ఖాయమని పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు.

Sep 28, 2026, 06:53 PM
ప్రతీ కుటుంబానికి రూ.5 లక్షల బీమా.. 'ఇందిరమ్మ బీమా' ప్రారంభ తేదీ ఖరారు! డిప్యూటీ సీఎం కీలక ప్రకటన!

ప్రతీ కుటుంబానికి రూ.5 లక్షల బీమా.. 'ఇందిరమ్మ బీమా' ప్రారంభ తేదీ ఖరారు! డిప్యూటీ సీఎం కీలక ప్రకటన!

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక సంక్షేమ పథకాన్ని ప్రజలకు పరిచయం చేస్తూ కొత్తగా శ్రీకారం చుట్టబోతోంది. రాబోయే నవంబర్ 19వ తేదీన ప్రభుత్వం ఇందిరమ్మ బీమా పథకం అధికారికంగా ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల బీమా సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఖమ్మంలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ అభివృద్ధి పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం జరిగిన కాంగ్రెస్ బీఎల్ఏల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను, పార్టీ సిద్ధాంతాలను ప్రతి ఇంటికి, ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పార్టీ కార్యకర్తలకు సూచించారు. అలాగే, పార్టీ కోసం గ్రామ స్థాయిలో నిరంతరం కష్టపడే ప్రతి కార్యకర్తను ప్రభుత్వం గుర్తించి గౌరవిస్తుందని భరోసా ఇచ్చారు.

Sep 28, 2026, 08:14 AM
Water Issue: తెలంగాణకు శనిలా దాపురించిన రేవంత్ రెడ్డి, ఉత్తమ్‌ మారారు: జీవన్‌ రెడ్డి

Water Issue: తెలంగాణకు శనిలా దాపురించిన రేవంత్ రెడ్డి, ఉత్తమ్‌ మారారు: జీవన్‌ రెడ్డి

T Jeevan Reddy Fire On Revanth Reddy: పుష్కలంగా నీళ్లు ఉన్నా కూడా కాంగ్రెస్‌ కరువు తెచ్చింది. ఇది కాలం తెచ్చిన కరువు కంటే కాంగ్రెస్ తెచ్చిన కరువు అని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి టి జీవన్‌ రెడ్డి విమర్శించారు. తెలంగాణకు రేవంత్‌ రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి శనిలా దాపురించారు అని మండిపడ్డారు.

Sep 27, 2026, 08:02 PM
Bharath On Uttam Kumar: కాళేశ్వరం ప్రాజెక్టుపై భరత్ సంచలన వ్యాఖ్యలు!
02:00

Bharath On Uttam Kumar: కాళేశ్వరం ప్రాజెక్టుపై భరత్ సంచలన వ్యాఖ్యలు!

Sep 28, 2026, 05:24 PM
వర్షాలు బంద్.. నీళ్ల గండం.. !

వర్షాలు బంద్.. నీళ్ల గండం.. !

Telangana Rains: తెలంగాణలో ఇక వర్షాలకు ఛాన్స్ లేదని వాతావరణ శాఖ ప్రకటించింది. గత మూడు రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తూర్పు తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు నమోదు అయ్యాయి.

Sep 27, 2026, 02:15 PM
ULC భూములకు క్లియరెన్స్.. ! సీఎం రేవంత్ సంచలనం..

ULC భూములకు క్లియరెన్స్.. ! సీఎం రేవంత్ సంచలనం..

ULC Lands: తెలంగాణ ప్రభుత్వ భూములపై రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ లండ్ సీలింగ్ (ULC) దరఖాస్తులకు మోక్షం లభించింది.మొత్తంగా ULC పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Sep 27, 2026, 01:55 PM
 హైదరాబాద్‌‌లో ఈ రెస్టారెంట్లకు వెళితే..!!  రెస్ట్ ఇన్ పీసే..!!

హైదరాబాద్‌‌లో ఈ రెస్టారెంట్లకు వెళితే..!! రెస్ట్ ఇన్ పీసే..!!

Food Safety Insepection: హైదరాబాద్‌లోని ఫుడ్ సేఫ్టీ అధికారులు మొద్దు నిద్రను వీడారు. గత కొన్నేళ్లుగా ప్రజలకు అపరిశుభ్ర ఆహారాన్ని అందిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న హోటల్ నిర్వాహకులకు షాక్‌లు ఇచ్చారు. ఏకంగా హైదరాబాద్‌లో 11 రెస్టారెంట్ల లెసెన్స్ రద్దు చేశారు.

Sep 27, 2026, 11:29 AM
గురుకులాల్లో సీట్లు తేవడమే మేము చేసిన పాపమా?.. ఇద్దరే టీచర్లతో 56 మందికి పాఠాలు చెప్పేదెలా?

గురుకులాల్లో సీట్లు తేవడమే మేము చేసిన పాపమా?.. ఇద్దరే టీచర్లతో 56 మందికి పాఠాలు చెప్పేదెలా?

GO 25 Teacher Adjustment: గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక విద్యావ్యవస్థను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వ నిబంధనలే.. ఆదర్శవంతంగా పనిచేస్తున్న ప్రభుత్వ బడుల ఉనికిని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 25 టీచర్ల సర్దుబాటు చర్యలు మారమూల గ్రామీణ ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కజ్జర్ల మండల పరిష్కత్ ప్రాథమిక పాఠశాలను ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. గ్రామీణ పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కనీసం ఒక ఉపాధ్యాయుడిని తిరిగి కజ్జర్ల పాఠశాలలోనే కొనసాగించేలా విద్యాశాఖ అధికారులను ఆదేశించాలని ఎంపీ గోడం నగేశ్ ను వేడుకున్నారు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, విద్యార్థులు తల్లిదండ్రులు.

Sep 27, 2026, 11:04 AM
వికారాబాద్ జిల్లాలో పెద్ద పులి కలకలం.. భయాందోళనలతో ప్రజలు..

వికారాబాద్ జిల్లాలో పెద్ద పులి కలకలం.. భయాందోళనలతో ప్రజలు..

tiger in Vikarabad: వికారాబాద్ జిల్లా పరిగి మండలం బసిరెడ్డిపల్లి సమీపంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. పులి సంచారంతో చుట్టుపక్కల గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. కృష్ణగిరి క్షేత్ర ఆలయ పరిధిలోని గోశాలలోని గోవులపై పెద్దపులి దాడి చేసింది.

Sep 27, 2026, 02:01 PM
Kavitha: ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో పోటీ.. తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్న కవిత

Kavitha: ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో పోటీ.. తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్న కవిత

Kavitha First Election Fight In Khairatabad By Poll: సొంత పార్టీ పెట్టి గుర్తింపు కోసం తహతహలాడుతున్న తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత తొలిసారి అదృష్టం పరీక్షించుకోనున్నారు. పార్టీ పెట్టిన తర్వాత తొలిసారి ఎన్నికల బరిలో నిలవనున్నారు. ఖైరతాబాద్‌ ఉప ఎన్నికల బరిలో ఉంటామని ప్రకటించడంతో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Sep 27, 2026, 10:22 AM
  • Previous
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • Next

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.