• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /Telangana News

Telangana News

రూ.10 కోట్ల చిట్టీల మోసం.. ఉపాధ్యాయుడి నిర్వాకంతో బాధితుల ఆందోళన!

రూ.10 కోట్ల చిట్టీల మోసం.. ఉపాధ్యాయుడి నిర్వాకంతో బాధితుల ఆందోళన!

Government Teacher: చిట్టీల పేరుతో ప్రజల నుంచి రూ. 10కోట్ల వరకు వసూలు చేసిన ఓ ప్రభుత్వ టీచర్ కుటుంబం ఇప్పుడు పరారైంది. ఈ ఘటన సూర్యాపేట జిల్లాల్లో కలకలం రేపింది. బాధితులు శనివారం జిల్లా ఎస్పీ నరసింహా ను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ భారీ మోసం వెలుగుచూసింది.

Sep 27, 2026, 08:58 AM
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం యూటర్న్‌.. రిపేర్లు చేయాలని నిర్ణయం

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం యూటర్న్‌.. రిపేర్లు చేయాలని నిర్ణయం

Telangana Govt Takes Big Decision On Kaleshwaram Project Restoration: కాళేశ్వరం ప్రాజెక్టుపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుపై యూటర్న్‌ తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Sep 27, 2026, 08:24 AM
ది ప్యారడైజ్ చూసిన కేటీఆర్.. సినిమా ఎలా ఉందో చెప్తూ ఆసక్తికర పోస్ట్!

ది ప్యారడైజ్ చూసిన కేటీఆర్.. సినిమా ఎలా ఉందో చెప్తూ ఆసక్తికర పోస్ట్!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుగా చెప్పినట్లే, పార్టీ ముఖ్య ఎమ్మెల్యేలు ఇతర నేతలతో కలిసి ది పారడైజ్ చిత్రాన్ని స్వయంగా వీక్షించారు. నిన్న రాత్రి హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో సెకండ్ షోకి వెళ్లిన ఆయన, సినిమాను ఆసక్తిగా చూసి ట్వీట్ కూడా చేశారు. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Sep 27, 2026, 07:48 AM
Hyderabad: డ్రీమ్ గర్ల్ అంటూ లేడీ టీచర్‌కు వేధింపులు... హైదరాబాద్‌లో బైటపడ్డ ప్రిన్సిపాల్ బాగోతం.!.

Hyderabad: డ్రీమ్ గర్ల్ అంటూ లేడీ టీచర్‌కు వేధింపులు... హైదరాబాద్‌లో బైటపడ్డ ప్రిన్సిపాల్ బాగోతం.!.

Female teacher molested in Hyderabad: ప్రతిరోజు స్కూల్ లో ప్రిన్సిపాల్ వేధిస్తుండటంతో టీచర్ స్కూల్ కు వెళ్లడం మానేసింది. ఇంట్లోని వారు ఆరా తీయడంతో అసలు విషయం చెప్పింది.సురారం పరిధిలోని ప్రైవేటు స్కూల్ లో చోటు చేసుకున్న ఈ ఘటన వార్తలలో నిలిచింది.

Sep 26, 2026, 10:32 PM
Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్‌కు భారతరత్న ఇవ్వాలి: రేవంత్‌ రెడ్డి

Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్‌కు భారతరత్న ఇవ్వాలి: రేవంత్‌ రెడ్డి

Telangana CM Demands Bharat Ratna For Former PM Manmohan Singh: తెలంగాణ ప్రజల తరఫున మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు భారతరత్న పురస్కారం ప్రకటించాలని తెలంగాణ సీఎం డిమాండ్‌ చేశారు. భారతదేశం గర్వించదగ్గ జాతిరత్నం మన్మోహన్ సింగ్ అని అభివర్ణించారు. ఎన్నో పదవులకు వన్నె తెచ్చారని తెలిపారు.

Sep 26, 2026, 09:29 PM
 జగిత్యాలలో ఏసీబీ దాడులు.. EMI  పద్ధతిలో లంచం తీసుకుంటూ చిక్కిన CDPO దారోజు పద్మ..!!

జగిత్యాలలో ఏసీబీ దాడులు.. EMI పద్ధతిలో లంచం తీసుకుంటూ చిక్కిన CDPO దారోజు పద్మ..!!

Jagtial ACB Raid: అవినీతి అధికారులు లంచాలు తీసుకోవడంలో కొత్త దారులు వెతుక్కుంటున్నారు. సాధారణంగా ఒకేసారి పెద్ద మొత్తంలో డిమాండ్ చేసే అధికారులు, ఇక్కడ మాత్రం వినూత్నంగా నెలవారీ వాయిదాల పద్ధతిలో మామూళ్లు వసూలు చేస్తూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఈ విస్తుపోయే ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో వెలుగుచూసింది.

Sep 26, 2026, 09:07 PM
Telangana Politics: ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఎఫెక్ట్.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేల్లో టెన్షన్..!

Telangana Politics: ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఎఫెక్ట్.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేల్లో టెన్షన్..!

Telangana Politics: కాంగ్రెస్ పార్టీలో రెబల్ ఎమ్మెల్యేలకు అనర్హత టెన్షన్ పట్టుకుందా..! ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై వేటు పడటంతో.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారా..! దానం నాగేందర్ తీర్పే తమకు వర్తిస్తుందనే ఆందోళన పడుతున్నారా..! వచ్చే నెలలో పార్టీ మారిన ఓ ఎమ్మెల్యేపై హైకోర్టులో విచారణ ఉండటంతో.. ఆయనపైన వేటు తప్పదనే చర్చ జరుగుతోందా..! మరో రెబల్ ఎమ్మెల్యేకు ప్రభుత్వ సలహాదారు పోస్టు శాపంగా మారిందని అంటున్నారా..! త్వరలోనే ఇద్దరిపైన వేటు పడుతుందని రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చ జరుగుతోందా..!

Sep 26, 2026, 08:41 PM
Malla Reddy: బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్..! బీజేపీలోకి మల్లారెడ్డి చేరడం ఖాయం..?

Malla Reddy: బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్..! బీజేపీలోకి మల్లారెడ్డి చేరడం ఖాయం..?

Malla Reddy: మాజీమంత్రి మల్లారెడ్డి కుటుంబం పార్టీ మారడం ఖాయమైందా..! త్వరలోనే ఆయన కుటుంబంతో కలిసి కాషాయ కండువా మార్చుకునేందుకు రెడీ అయ్యారా..! ఆస్ట్రేలియాలో మల్లారెడ్డి, బీజేపీ నేతల మధ్య సీట్ల పంపకాలపై చర్చలు సైతం జరిగియా..! బీజేపీలో చేరితే.. రెండు ఎమ్మెల్యే టికెట్లతో పాటు.. ఎంపీ టికెట్ కావాలని అధిష్టానం పెద్దలను కోరగా.. రెండు టికెట్ల ప్రతిపాదనకు కాషాయ పెద్దలు ఓకే చెప్పారా..! ఇప్పుడు అధికార పార్టీని వదిలేసి.. కమలం పార్టీలో చేరేందుకు ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు..! దీని వెనుక ఉన్న అసలు కథేంటి..!

Sep 26, 2026, 08:11 PM
Kavitha: ది ప్యారడైజ్ మూవీలో కేసీఆర్‌ను అవమానించారు.. కల్వకుంట్ల కవిత సెన్సెషనల్ కామెంట్స్..

Kavitha: ది ప్యారడైజ్ మూవీలో కేసీఆర్‌ను అవమానించారు.. కల్వకుంట్ల కవిత సెన్సెషనల్ కామెంట్స్..

kavitha responds on the paradise movie song: నేచురల్ స్టార్ నాని హీరోగా ఇటీవల రిలీజైన ది ప్యారడైజ్ మూవీ ఇప్పటికే బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా వినాయక నిమజ్జనం వేళ ఈ మూవీలోని పాటలే ఎక్కడ చూసిన విన్పిస్తున్నాయి.ఈ క్రమంలో తాజాగా.. ఈ మూవీపై టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

Sep 26, 2026, 07:04 PM
Mancherial: గణేష్ నిమజ్జనంలో పరాయి మహిళతో భర్త డ్యాన్స్.. భార్య ఏంచేసిందో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం..

Mancherial: గణేష్ నిమజ్జనంలో పరాయి మహిళతో భర్త డ్యాన్స్.. భార్య ఏంచేసిందో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం..

Ganesh immersion in Mancherial: నాలుగేళ్ల క్రితం సోనాపూర్ బాదుగూడకు చెందిన సంధ్య(23)కు జంగుతో పెళ్లి అయ్యింది. అయితే గ్రామంలో నిర్వహించిన వినాయక నిమజ్జన వేడుకల్లో భాగంగా.. భర్త ఇతర మహిళలతో కలిసి స్టెప్పులు వేశాడు. దీంతో భార్య సంధ్య తీవ్ర మనోవేదనకు గురైంది. మంచిర్యాలలో చోటు చేసుకున్న ఈ ఘటన వార్తలలో నిలిచింది.

Sep 26, 2026, 06:17 PM
CP Sajjanar dance video: ప్రశాంతంగా ముగిసిన నిమజ్జనం.. డ్యాన్స్‌తో హల్ చల్ చేసిన సీపీ సజ్జనార్.. వీడియో వైరల్..

CP Sajjanar dance video: ప్రశాంతంగా ముగిసిన నిమజ్జనం.. డ్యాన్స్‌తో హల్ చల్ చేసిన సీపీ సజ్జనార్.. వీడియో వైరల్..

Hyderabad ganesh immersion: హైదరాబాద్ గణేష్ నిమజ్జనం ప్రశాతంగా ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ క్రమంలో సీపీ సజ్జనార్ వినాయక నిమజ్జనం వద్ద మాస్ స్టెప్పులు వేసి అందరిని ఆశ్చర్యపరిచారు.

Sep 26, 2026, 05:48 PM
Telangana Employees PRC: ఉద్యోగులకు షాకింగ్ న్యూస్..2027 వరకు పీఆర్సీ కష్టమే!
09:46

Telangana Employees PRC: ఉద్యోగులకు షాకింగ్ న్యూస్..2027 వరకు పీఆర్సీ కష్టమే!

Telangana Employees PRC Update: రెండు డీఏల ప్రకటన, ఉద్యోగుల ఇతర డిమాండ్లు ప్రభుత్వంతో జరిగిన చర్చల అనంతరం రెండు డీఏలు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిన విషయం తెలిసిందే. ఇవి దసరా పండుగ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపినప్పటికీ, ఆర్థికపరమైన నిర్ణయం కావడం వల్ల క్యాబినెట్ ఆమోదం లభించిన తర్వాతే అధికారిక ప్రకటన వెలువడనుంది. అయితే, డీఏ అనేది ఉద్యోగుల రాజ్యాంగబద్ధమైన హక్కు అని, దాన్ని పండుగ కానుకగా చూడకూడదని జీ తెలుగు న్యూస్ చీఫ్ ఎడిటర్ భరత్ అన్నారు.

Sep 26, 2026, 04:56 PM
By Election: 'మేము పోటీ చేస్తాం'.. ఖైరతాబాద్ ఉప ఎన్నికపై కవిత కీలక ప్రకటన

By Election: 'మేము పోటీ చేస్తాం'.. ఖైరతాబాద్ ఉప ఎన్నికపై కవిత కీలక ప్రకటన

Kavitha Announces Our Party Will Contest In Khairatabad By Election: న్యాయస్థానాలు దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయడంతో త్వరలో రాబోతున్న ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో తాము కూడా పోటీ చేస్తామని మాజీ ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. పరిపాలన చేతకాకపోతే రేవంత్‌ రెడ్డి తప్పుకోవాలని.. రేవంత్ రెడ్డిది చేతగానీ, ఫెయిల్యూర్ సర్కార్ అని విమర్శించారు.

Sep 26, 2026, 05:03 PM
ట్యాంక్ బండ్ పై క్యూ కట్టిన గణేష్ విగ్రహాలు.. సాయంత్రం వరకు కొనసాగనున్న నిమజ్జనం..

ట్యాంక్ బండ్ పై క్యూ కట్టిన గణేష్ విగ్రహాలు.. సాయంత్రం వరకు కొనసాగనున్న నిమజ్జనం..

Ganesh Nimajjanam: హైదరాబాద్‌ లో గణేశ్‌ శోభాయత్ర, నిమజ్జనం ప్రశాంతంగా సాగుతోంది. ఇవాళ మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు గణేష్ నిమజ్జన శోభాయాత్ర కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వినాయక్ సాగర్‌కు వినాయక విగ్రహాలు బారులు తీరాయి.

Sep 26, 2026, 11:35 AM
నాగాలాండ్ ఎత్తైన కొండపై మనోడు.. మౌంట్ సారామతిపై భారత్ జెండా ఎగరేసి అరుదైన రికార్డు సృష్టించిన యశ్వంత్ నాయక్!

నాగాలాండ్ ఎత్తైన కొండపై మనోడు.. మౌంట్ సారామతిపై భారత్ జెండా ఎగరేసి అరుదైన రికార్డు సృష్టించిన యశ్వంత్ నాయక్!

తెలంగాణకు చెందిన భూక్యా యశ్వంత్ అరుదైన రికార్డు సృష్టించారు. పర్వతారోహకుడైన ఆయన, హర్ శిఖర్‌ పర్‌ తిరంగా మిషన్ లో భాగంగా నాగాలాండ్ లోని అత్యంత ఎత్తైన సారామతి శిఖరాన్ని అధిరోహించి రికార్డు నమోదు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

Sep 26, 2026, 11:24 AM
తెలంగాణ స్కాలర్‎షిప్‎తో ఏపీలో విద్య.. స్థానికత వర్తిస్తుందా లేదా?

తెలంగాణ స్కాలర్‎షిప్‎తో ఏపీలో విద్య.. స్థానికత వర్తిస్తుందా లేదా?

Telangana High Court: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించిన పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్స్ ను ఏపీలో బీడీఎస్ పూర్తి చేసిన విద్యార్థికి తెలంగాణలో ఎండీఎస్ ప్రవేశాల్లో స్థానికత వర్తిస్తుందా లేదా అనే అంశంపై కౌంటర్లు దాఖలు చేయాలంటూ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వం.. కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయానికి ఆదేశాలు జారీ చేసింది.

Sep 26, 2026, 10:24 AM
బోధనకు సమయమేదీ?.. రాష్ట్రంలో 5 వేలకు పైగా సింగిల్ టీచర్ బడులు.. GO 25 సవరించాలని SGTU డిమాండ్..!!

బోధనకు సమయమేదీ?.. రాష్ట్రంలో 5 వేలకు పైగా సింగిల్ టీచర్ బడులు.. GO 25 సవరించాలని SGTU డిమాండ్..!!

GO 25 Revision SGTU Demand: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అత్యంత అధ్వానంగా మారుతోంది. ఉపాధ్యాయుల తీవ్ర కొరతతో ప్రభుత్వ పాఠశాలల మునుపెన్నడూ లేని విధంగా సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నాయి.

Sep 26, 2026, 09:35 AM
ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక పై  ప్రధాన పార్టీల నజర్..

ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక పై ప్రధాన పార్టీల నజర్..

Khairatabad By poll: దానం నాగేందర్ పై అనర్హత వేటు పడటంతో...ఖైరతాబాద్ ఉప ఎన్నికకు అంతా రెడీ అయ్యింది. దీంతో ఖైరతాబాద్ బై పోల్ పై అన్ని పార్టీలు నజర్ పెట్టాయి. ఇప్పటికే ఉప ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం కోసం కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది.

Sep 26, 2026, 09:24 AM
ఆదిలాబాద్ పల్లె నుంచి అందాల పోటీ వరకు... మిస్ ఎర్త్ వాటర్ ఇండియా గా ప్రీతి ముండే సక్సెస్ స్టోరీ..!!

ఆదిలాబాద్ పల్లె నుంచి అందాల పోటీ వరకు... మిస్ ఎర్త్ వాటర్ ఇండియా గా ప్రీతి ముండే సక్సెస్ స్టోరీ..!!

Preeti Munde: మారుమూల గిరిజన ప్రాంతం నుంచి వచ్చిన ఓ యువతి జాతీయ స్థాయి అందాల పోటీల్లో సత్తా చాటింది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్ గ్రామానికి చెందిన ప్రీతి ముండే ‘మిస్ ఇండియా ఎర్త్ వాటర్ 2026’ టైటిల్‌ను గెలుచుకుంది.

Sep 26, 2026, 08:56 AM
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ మరింత ఆలస్యం.. ఆశావాహులకు నిరాశ..

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ మరింత ఆలస్యం.. ఆశావాహులకు నిరాశ..

Telangana Cabinet Expansion Late: కొండా సురేఖ బర్తరఫ్‌తో తెలంగాణలో మూడు క్యాబినేట్ బెర్తులు ఖాళీగా ఉన్నాయి. దసరా వరకు ఖాళీగా ఉన్న వాటిని సామాజిక సమీకరణాల దృష్ట్యా భర్తీ చేసి వచ్చే ఎన్నికలకు వెళ్లాలనేది రేవంత్ రెడ్డి ప్లాన్. ఇప్పటికే క్యాబినేట్‌లో ఉన్న ఒకరిద్దరిని తొలిగించి వారి ప్లేస్‌లో కొత్త వారిని తీసుకొవాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ క్యాబినేట్ విస్తరణ డిసెంబర్‌కు వాయిదా పడినట్టు వార్తలు వస్తున్నాయి.దీంతో క్యాబినేట్ బెర్త్ పై ఆశలు పెట్టుకున్న వారిపై నీళ్లు జల్లినట్టైయింది.

Sep 26, 2026, 08:46 AM
దొరల గుండెల్లో నిద్రపోయిన తెలంగాణ వీరనారి..నైజాం నిరంకుశత్వాన్ని సవాల్ చేసిన ధీరవనిత.. చాకలి ఐలమ్మ జయంతి ప్రత్యేక కథనం!

దొరల గుండెల్లో నిద్రపోయిన తెలంగాణ వీరనారి..నైజాం నిరంకుశత్వాన్ని సవాల్ చేసిన ధీరవనిత.. చాకలి ఐలమ్మ జయంతి ప్రత్యేక కథనం!

Chakali Ailamma Biography: భూమికోసం..భుక్తికోసం.. పేదల విముక్తి కోసం అంటూ కమ్యూనిస్టులు చెప్పే సిద్ధాంతం ఒక కులవ్రుత్తి చేసుకునే మహిళ నుంచి ఉద్భవించిందంటే మీరు నమ్మగలరా? స్త్రీలంటే చిన్నచూపు చూసేవారికి చాకలి ఐలమ్మ పోరాటం కనువిప్పు కలిగించిందని చెప్పాలి. పోలీసులను, దేశ్ ముఖ్ లను ఎదురించి తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో తన పేరును లిఖించుకున్న వీరవనిత చాకలి ఐలమ్మ. ఈ పోరాటం తర్వాతే నిజాంకు, దేశ్ ముఖ్ ల ఆగడాలకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం షురూ అయ్యింది. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఈ కథనం ద్వారా ఆ వీరమాతను స్మరించుకుంటూ నాటి పరిస్థితులను తెలుసుకుందాం.

Sep 26, 2026, 08:32 AM
మరో 2 రోజులు ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు..

మరో 2 రోజులు ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు..

Telangana Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో పలు మార్పుల మూలంగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

Sep 26, 2026, 07:52 AM
  • Previous
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • Next

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.