Bandla Ganesh: ‘తెల్లకాగితం’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత బండ్ల గణేష్ ఆసక్తికరంగా మాట్లాడారు. సినిమా గురించి మాట్లాడుతూ తాను ఇప్పటికే 500 సార్లు చూశానంటూ చేసిన వ్యాఖ్యలు ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆయన స్పీచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.