Published: Nov 21, 2026, 16:10 IST|Updated: Nov 21, 2026, 16:12 IST
MLA Raja Singh Licenced Gun: భవిష్యత్తులో ఎదురయ్యే భద్రతా సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ప్రతి హిందువు చట్టబద్ధమైన అనుమతులతో లైసెన్స్డ్ తుపాకీ కొనుగోలు చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పిలుపునిచ్చారు. చేతిలో గన్ పట్టుకుని ఆయన విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో తీవ్ర దుమారానికి, చర్చకు దారితీసింది.