Published: Nov 21, 2026, 16:20 IST|Updated: Nov 21, 2026, 17:03 IST
UP CM Yogi Emotional Video: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన తల్లి సావిత్రీ దేవి అంతిమ సంస్కారాల సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. వైదిక మంత్రోచ్ఛారణలు, సాంప్రదాయ క్రతువుల నడుమ సాగిన ఈ అంత్యక్రియలలో ఆయన తన మాతృమూర్తి భౌతికకాయాన్ని చూసి కంటతడి పెట్టుకున్నారు.