Bhatti Vikramarka In Tirumala: తిరుమల శ్రీవారిని సోమవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నటుడు మోహన్ బాబు, మంచు విష్ణు స్వామివారిని దర్శించుకుని స్వామి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం టీటీడీ అధికారులు వారికి తీర్థప్రసాదాలు అందించారు.