• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వీడియోలు
  • /Cyclone Akvan Update: ఏపీకి తప్పిన 'ఆక్వాన్' తుఫాను ముప్పు.. ఒడిశా వైపు మళ్లిన గమనం.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు

Cyclone Akvan Update: ఏపీకి తప్పిన 'ఆక్వాన్' తుఫాను ముప్పు.. ఒడిశా వైపు మళ్లిన గమనం.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు

Written ByHarish Darla
Published: Nov 19, 2026, 11:05 IST|Updated: Nov 19, 2026, 11:11 IST
joinshare
Cyclone Akvan Latest Update: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర తుపాను 'ఆక్వాన్' దిశ మార్చుకుని ఒడిశా వైపు పయనించడంతో ఆంధ్రప్రదేశ్‌కు పెను ముప్పు తప్పింది. గత ఐదు రోజులుగా రాష్ట్ర తీరంపై విరుచుకుపడుతుందని ఆందోళన చెందిన తీరప్రాంత ప్రజలు, అధికార యంత్రాంగం దీంతో ఊపిరి పీల్చుకున్నారు. తుఫాను నేరుగా తీరం దాటకపోయినప్పటికీ, దాని ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Recommended Videos

AP Telangana Rains: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. రాబోయే మూడు రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు
05:10

AP Telangana Rains: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. రాబోయే మూడు రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు

YS Jagan Vs YS Sharmila: బెంగళూరులో అన్నచెల్లెళ్ల సమరం? షర్మిల కుమార్తె పెళ్లి వేదికపై జగన్ అభ్యంతరం..
07:05

YS Jagan Vs YS Sharmila: బెంగళూరులో అన్నచెల్లెళ్ల సమరం? షర్మిల కుమార్తె పెళ్లి వేదికపై జగన్ అభ్యంతరం..

CM Yogi Emotional Video: కడసారి తల్లిని చూసి ఏడ్చేసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్..వైరల్ వీడియో!
14:21

CM Yogi Emotional Video: కడసారి తల్లిని చూసి ఏడ్చేసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్..వైరల్ వీడియో!

MLA Raja Singh Licenced Gun: "ఆత్మరక్షణ కోసం హిందువులంతా తుపాకులు కొనాలి" ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!
05:35

MLA Raja Singh Licenced Gun: "ఆత్మరక్షణ కోసం హిందువులంతా తుపాకులు కొనాలి" ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

విక్టరీ వెంకటేష్‌తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక భేటీ.. డ్రగ్స్ వ్యతిరేక యాత్రకు ఆహ్వానం!
00:43

విక్టరీ వెంకటేష్‌తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక భేటీ.. డ్రగ్స్ వ్యతిరేక యాత్రకు ఆహ్వానం!

60 ఏళ్ల తర్వాత అరుదైన ఘట్టం.. భక్తులకు 41 రోజుల పాటు స్వామివారి నిజరూప దర్శనం!
01:36

60 ఏళ్ల తర్వాత అరుదైన ఘట్టం.. భక్తులకు 41 రోజుల పాటు స్వామివారి నిజరూప దర్శనం!

పౌల్ట్రీ దిగ్గజం స్నేహ ఫామ్స్‌కు ఐటీ షాక్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో 16 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు!
02:37

పౌల్ట్రీ దిగ్గజం స్నేహ ఫామ్స్‌కు ఐటీ షాక్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో 16 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు!

MP Avinash Reddy Petrol Bomb: కడపలో తీవ్ర ఉద్రిక్తత.. వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై పెట్రోల్ బాంబులు, రాళ్లతో దాడి
07:48

MP Avinash Reddy Petrol Bomb: కడపలో తీవ్ర ఉద్రిక్తత.. వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై పెట్రోల్ బాంబులు, రాళ్లతో దాడి

Cyclone Akvan Update: తీరం దాటిన ఆక్వాన్ తుఫాను..ఏపీలోని ఈ జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే?
05:09

Cyclone Akvan Update: తీరం దాటిన ఆక్వాన్ తుఫాను..ఏపీలోని ఈ జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే?

IIT అనే పదాన్ని పరిచయం చేసిన మహనీయుడు చుక్కా రామయ్య'.. వందేళ్ల వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం!
01:16

IIT అనే పదాన్ని పరిచయం చేసిన మహనీయుడు చుక్కా రామయ్య'.. వందేళ్ల వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం!

మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ నివాసాల్లో ఈడీ సోదాలు.. రైస్ మిల్లు అక్రమాలపై అధికారులు ఆరా!
00:39

మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ నివాసాల్లో ఈడీ సోదాలు.. రైస్ మిల్లు అక్రమాలపై అధికారులు ఆరా!

యాచించినా నిధులు ఇవ్వడం లేదంటూ రాజాసింగ్ విమర్శలు.. రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై దానం నాగేందర్ స్పందన ఇదే!
04:06

యాచించినా నిధులు ఇవ్వడం లేదంటూ రాజాసింగ్ విమర్శలు.. రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై దానం నాగేందర్ స్పందన ఇదే!

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.