Published: Oct 04, 2026, 07:55 PM|Updated: Oct 04, 2026, 08:04 PM
Demon Pavan Audio Leak News: తెలుగు బుల్లితెరపై బిగ్‌బాస్ రియాలిటీ షోకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ షోలో పాల్గొన్న ఎంతో మంది పాపులర్ అవ్వగా.. మరికొంత మంది కపుల్స్‌గా బయటకి వచ్చారు. అందులో డిమోన్ పవన్, రీతూ చౌదరి కూడా ఉన్నారు. అయితే వీరిద్దరి రిలేషన్‌కు సంబంధించిన ఓ ఆడియో కాల్ లీక్ అయ్యింది.