Jani Master Wife: జానీ మాస్టర్, డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదం నేపథ్యంలో ఆయన భార్య సుమలత ఫిల్మ్ ఛాంబర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. జానీ మాస్టర్‌కు సహాయ నిరాకరణ కొనసాగించాలంటూ ఫెడరేషన్ లేఖ విడుదల చేసిన నేపథ్యంలో ఈ వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది.