ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Kanipakam Brahmotsavam: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు యాలి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. యాలి వాహన సేవను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.