Published: Nov 06, 2026, 07:20 PM|Updated: Nov 06, 2026, 07:35 PM
Karmabhoomi Train Fire Accident: పంజాబ్ రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. అమృత్ సర్ నుంచి జల్ఫాయ్ గుడికి వెళ్లే కర్మభూమి ఎక్స్ప్రెస్ రైలులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో రైలు నుంచి వెంటనే ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయాణికులు బయటకు దూకేశారు. హుటాహుటిన నాలుగు బోగీలకు మంటలు అంటుకున్నాయి.