Published: Nov 05, 2026, 12:45 PM|Updated: Nov 05, 2026, 12:53 PM
Hyderabad Metro Bus Pass News: హైదరాబాద్ నగర వాసులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మెట్రోలలో ఫిజికల్ టికెట్ తీసుకోవాలంటే కౌంటర్ల వద్ద క్యూలైన్లలో వేచిచూడాల్సిన అవసరం లేకుండా ఇటీవలే మెట్రో, సిటీ బస్సుల కోసం ఉమ్మడి పాస్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే అయితే గతంలో పెట్టి ధరకు ప్రజల నుంచి స్పందన కరవు అవ్వడంతో ఇప్పుడు ఆ పాస్ ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నెలవారీ పాస్ ధరను రూ.8,500 నుంచి రూ.4,500కు తగ్గించగా.. అలాగే డైలీ పాస్ రూ.400 నుంచి రూ.325లకు తగ్గింపు చేసింది.