Published: Nov 04, 2026, 11:05 AM|Updated: Nov 04, 2026, 11:07 AM
Cyclone Murasu Update: ఆంధ్రప్రదేశ్లో గత వారం అర్నబ్ తుఫాను తీవ్ర నష్టం కలిగించగా.. ఇప్పుడు మురసు రూపంలో విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడదే తుఫాను తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తోంది. తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.