Published: Nov 02, 2026, 06:25 PM|Updated: Nov 02, 2026, 06:28 PM
Amit Shah Visits Hyderabad: తెలంగాణలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్వహించిన మహా పాదయాత్రలో పాల్గొనేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సభలో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారుపై నిప్పులు చెరిగారు. అలాగే దేశంలో ప్రతిపక్షాల తీరును ఎండగట్టారు.