• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వీడియోలు
  • /Cyclone Murasu: ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తున్న మురసు తుఫాను..అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు!

Cyclone Murasu: ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తున్న మురసు తుఫాను..అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు!

Written ByHarish Darla
Published: Nov 02, 2026, 06:00 PM|Updated: Nov 02, 2026, 06:06 PM
joinshare
Cyclone Murasu Update: ఆంధ్రప్రదేశ్‌లో గత వారం అర్నబ్ తుఫాను తీవ్ర నష్టం కలిగించగా.. ఇప్పుడు మురసు రూపంలో మరో తుఫాను ముంచుకొస్తుంది. నర్సాపురం నుంచి నెల్లూరులోని కావలి మధ్యలో ఈ తుఫాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ తుఫాను సోమవారం అర్ధరాత్రి తీరం దాటే ఛాన్స్ ఉందని.. 100 నుంచి 130 కి.మీ. వేగంతో ఈదురుగాలులు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే తీరం వెంబడి ఉన్న జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించగా.. అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ యంత్రాంగం తగిన చర్యలను చేపడుతోంది.

Recommended Videos

Srikalahasti Fire Accident: శ్రీకాళహస్తి ఆలయ ప్రసాద పోటులో భారీ అగ్నిప్రమాదం: తప్పిన ప్రాణనష్టం
08:54

Srikalahasti Fire Accident: శ్రీకాళహస్తి ఆలయ ప్రసాద పోటులో భారీ అగ్నిప్రమాదం: తప్పిన ప్రాణనష్టం

పవన్ విడాకుల వివాదంలో తొలి అరెస్ట్.. సోషల్ మీడియాలో రెచ్చిపోయిన ఆ వ్యక్తికి పిఠాపురం పోలీసుల ఝలక్!
00:46

పవన్ విడాకుల వివాదంలో తొలి అరెస్ట్.. సోషల్ మీడియాలో రెచ్చిపోయిన ఆ వ్యక్తికి పిఠాపురం పోలీసుల ఝలక్!

చిక్కుల్లో కరీనా కపూర్.. మెడలో ధరించిన ఆ ఒక్క లాకెట్‌తో వివాదం! వెంటనే క్షమాపణ చెప్పాలంటూ లీగల్ నోటీసులు!
01:00

చిక్కుల్లో కరీనా కపూర్.. మెడలో ధరించిన ఆ ఒక్క లాకెట్‌తో వివాదం! వెంటనే క్షమాపణ చెప్పాలంటూ లీగల్ నోటీసులు!

మళ్లీ అట్టుడుకుతున్న బంగ్లాదేశ్.. షేక్ హసీనా ఒక్క ప్రకటనతో భగ్గుమన్న 21 జిల్లాలు.. బస్సులు, రైళ్లకు నిప్పు!
01:25

మళ్లీ అట్టుడుకుతున్న బంగ్లాదేశ్.. షేక్ హసీనా ఒక్క ప్రకటనతో భగ్గుమన్న 21 జిల్లాలు.. బస్సులు, రైళ్లకు నిప్పు!

భాగ్యనగరంలో 'భారత్ సమ్మిట్' సందడి.. హైటెక్స్ వేదికగా 2 రోజుల పాటు గ్లోబల్ మీట్.. తరలిరానున్న కాంగ్రెస్ అగ్రనేతలు!
01:10

భాగ్యనగరంలో 'భారత్ సమ్మిట్' సందడి.. హైటెక్స్ వేదికగా 2 రోజుల పాటు గ్లోబల్ మీట్.. తరలిరానున్న కాంగ్రెస్ అగ్రనేతలు!

కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారుకు ఘోర రోడ్డు ప్రమాదం.. వెనుక నుంచి బలంగా ఢీకొట్టిన లారీ!
00:40

కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారుకు ఘోర రోడ్డు ప్రమాదం.. వెనుక నుంచి బలంగా ఢీకొట్టిన లారీ!

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు బిగ్ షాక్.. కోర్టులో హాజరుపరచాలంటూ డీజీపీకి సంచలన ఆదేశాలు!
01:05

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు బిగ్ షాక్.. కోర్టులో హాజరుపరచాలంటూ డీజీపీకి సంచలన ఆదేశాలు!

పవన్ విడాకుల వివాదంలో తొలి అరెస్ట్.. సోషల్ మీడియాలో రెచ్చిపోయిన ఆ వ్యక్తికి పిఠాపురం పోలీసుల ఝలక్!
00:46

పవన్ విడాకుల వివాదంలో తొలి అరెస్ట్.. సోషల్ మీడియాలో రెచ్చిపోయిన ఆ వ్యక్తికి పిఠాపురం పోలీసుల ఝలక్!

చేనేత కార్మికులకు బిగ్ అలర్ట్.. కొత్త పెన్షన్ల పంపిణీకి ముహూర్తం ఖరారు!
00:48

చేనేత కార్మికులకు బిగ్ అలర్ట్.. కొత్త పెన్షన్ల పంపిణీకి ముహూర్తం ఖరారు!

హైటెక్స్‌లో అంతర్జాతీయ భారత్ సమ్మిట్.. 70 దేశాల ప్రతినిధులతో భారీ గ్లోబల్ ఈవెంట్!
01:51

హైటెక్స్‌లో అంతర్జాతీయ భారత్ సమ్మిట్.. 70 దేశాల ప్రతినిధులతో భారీ గ్లోబల్ ఈవెంట్!

ఏపీకి మరో బిగ్ అలర్ట్.. 13న బంగాళాఖాతంలో అల్పపీడనం, నవంబర్ 17న తీరానికి తుపాను!
04:31

ఏపీకి మరో బిగ్ అలర్ట్.. 13న బంగాళాఖాతంలో అల్పపీడనం, నవంబర్ 17న తీరానికి తుపాను!

గౌహతి వద్ద పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్ రైలు.. 7 బోగీలు బోల్తా, ప్రయాణికులు భయాందోళన!
00:50

గౌహతి వద్ద పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్ రైలు.. 7 బోగీలు బోల్తా, ప్రయాణికులు భయాందోళన!

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
హైదరాబాద్ ప్రయాణికుల ఎదురుచూపులు.. వందేభారత్ స్లీపర్ రైలు ఎప్పుడు..?

హైదరాబాద్ ప్రయాణికుల ఎదురుచూపులు.. వందేభారత్ స్లీపర్ రైలు ఎప్పుడు..?

2

Kia Investment: రాయలసీమలో 'కియా' భారీ పెట్టుబడి.. రూ.19 వేల కోట్లతో మరో ప్లాంట్

3

India Inflation Rate: సామాన్యులకు మరో షాక్.. 6 శాతం దాటిన ద్రవ్యోల్బణం..!

4

MP Rasgulla Bomb: వామ్మో.. నోట్లో పెట్టగానే బాంబులా పేలిన రసగుల్లా.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంక్..

5

డబ్బు ఆశ చూపి 43 మంది మహిళలకు వల.. అసలు గుట్టు బయటపెట్టిన పోలీసులు..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.