ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Keerthy Suresh: కీర్తి సురేష్ ప్రస్తుతం విదేశాల్లో ఉండటంపై సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారానికి ఆసక్తికరంగా స్పందించారు. ‘డోరోతి’ సినిమా టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రదర్శన కోసం లండన్ వెళ్లినట్లు ఆమె వెల్లడించారు.