Nara Lokesh: ఏపీ మంత్రి నారా లోకేష్, సింగపూర్ మంత్రి కె. షణ్ముగం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. వారి తిరుమల పర్యటనకు సంబంధించిన దృశ్యాలు, వివరాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.