ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Malla Reddy: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి బీజేపీలో చేరనున్నారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.ఆస్ట్రేలియా పర్యటనలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావుతో మల్లారెడ్డి భేటీ అయ్యారు.