ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Nani: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని విజయవాడలోని ప్రసిద్ధ శ్రీ కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.