Kavitha Bathukamma Celebrations: బతుకమ్మ వేడుకల్లో మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌లో ఘనంగా జరగ్గా.. మాజీ ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. బతుకమ్మకు పూజలు చేసిన అనంతరం కవిత మహిళలు, చిన్నారులతో కలిసి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు.