ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Seethakka Bathukamma: మేడ్చల్ జిల్లా దేవరయంజాల్‌లో ఆదివారం జరిగిన అటుకుల బతుకమ్మ వేడుకల్లో సీతక్క పాల్గొని.. ఒక్కేసి పువ్వేసి చందమామ అంటూ పాటపాడుతూ బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా మహిళలకు ఆమె బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు చెప్పారు.