బంగారం ధర రూ.200 పెరిగి రూ.1,35,300 వద్ద పలుకుతోంది. వెండి ధర రూ.700 పెరిగి రూ.1,69,400కు చేరింది. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు. 206.70 పాయింట్ల లాభంతో 82,311.49 వద్ద సెన్సెక్స్ 56.60 పాయింట్లు పెరిగి 25,347.70 వద్ద ట్రేడ్ అవుతున్న నిఫ్టీ ఈరోజు స్వల్ప లాభాలతో పసిడి ధరలు నమోదయ్యాయి.