Cauvery Water Dispute: కావేరీ జలాల కేటాయింపుపై దాఖలైన తాజా పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించేందుకు నిరాకరించింది. తమిళనాడు, కర్ణాటక మధ్య ఇప్పటికే వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రైవేట్ సొసైటీలు ఇలాంటి పిటిషన్లు దాఖలు చేయడంపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.