Published: Sep 20, 2026, 06:00 PM|Updated: Sep 20, 2026, 06:31 PM
Telangana PRC DA News: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ కమిషన్ (PRC) నివేదిక సమర్పణలో జరుగుతున్న తీవ్ర ఆలస్యంపై ఉద్యోగ వర్గాల్లో, సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి ఆదేశించిన తర్వాత, చీఫ్ సెక్రెటరీ లేఖ రాసి 10 రోజులు గడుస్తున్నా పీఆర్సీ నివేదిక అందకపోవడంపై జీ తెలుగు న్యూస్ ఎడిటర్ శ్రీ భరత్ సమగ్రంగా విశ్లేషించారు.