King Cobras Rounded To Lord Shiva Linga: శివలింగం చుట్టూ నాగుపాములు ప్రత్యక్షమయ్యాయి. ఎటు కదలకుండా లింగం పానువుపై కూర్చొని పాములు కనిపించడంతో అది చూసేందుకు భక్తులు పోటెత్తారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలోని మనుబోలు మండలం విశ్వనాథ స్వామి ఆలయంలో చోటుచేసుకుంది. మీరు ఆ వీడియో చూసేయండి.