ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Tiger Hulchal: నిర్మల్ జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. పులి కదలికలతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు పులి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.