ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Tirumala Rush: తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం దర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది. సెప్టెంబర్ 26న 82,181 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.