Tirumala Rush: తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. సర్వదర్శనం కోసం దాదాపు 18 గంటల సమయం పడుతోందని తాజా నివేదికలు వెల్లడించాయి. మంగళవారం సాయంత్రానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు భక్తులతో నిండిపోయి, క్యూలైన్ శిలాతోరణం వరకు విస్తరించింది.