Published: Oct 04, 2026, 08:05 PM|Updated: Oct 04, 2026, 08:43 PM
TTD 12 Tons Cashews Rejected: తిరుమలలో శ్రీవారి లడ్డు ప్రసాదంపై ఇంకా రచ్చ కొనసాగుతుంది. ఈ క్రమంలో గతంలో లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని పెను దుమారం చెలరేగింది. ఆ తర్వాత దీనిలో అనేక ట్విస్ట్ లు చోటు చేసుకున్నాయి. అయితే.. తాజాగా.. టీటీడీ మాత్రం తిరుమల లడ్డు, శ్రీవారి నైవేద్యాలకు తయారీకి ఉపయోగించే పదార్థాలలో ఎక్కడ కూడా రాజీపడబోమని ప్రకటించారు.