సిఫార్సు లేఖలు రద్దు చేయడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు, భక్తులతో క్యూ కాంప్లెక్స్ కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి. ఈ క్రమంలో క్యూలైన్ శిలాతోరణం దాటి గోగర్భం వరకు విస్తరించింది. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ భక్తులతో నిండిపోయిన కంపార్టుమెంట్లు శిలాతోరణం నుండి గోగర్భం వరకు దర్శన క్యూలైన్ అక్టోబర్ 5 వరకు సిఫార్సు లేఖలను రద్దు చేసిన TTD శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.