ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Tuni College: తునిలోని మహిళా కళాశాలలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన కలకలం రేపింది. భోజనంలో బల్లి కనిపించడంతో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ఘటనపై అధికారులు ఆహార నాణ్యత, వంటశాల నిర్వహణపై విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.