L&T Metro Project: మెట్రో ప్రాజెక్ట్ నుంచి L&T తప్పుకోవడంపై వి. ప్రకాశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. లంచాల డిమాండ్లు కారణమయ్యాయనే ఆరోపణలపై ఆయన స్పందించారు. ఈ అంశంపై భరత్‌తో జరిగిన బిగ్ డిబేట్‌లో పలు కీలక విషయాలు చర్చకు వచ్చాయి. మెట్రో ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఆరోపణలు, వాదనలు ఏంటో తెలుసుకోండి.