• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /Telugu Movie

Telugu Movie

The Paradise Ticket Sales: నేచురల్ స్టార్ నాని 'ది పారడైజ్' రికార్డుల ప్రభంజనం..విడుదలకు ముందే రూ.60 కోట్ల వసూళ్లు!

The Paradise Ticket Sales: నేచురల్ స్టార్ నాని 'ది పారడైజ్' రికార్డుల ప్రభంజనం..విడుదలకు ముందే రూ.60 కోట్ల వసూళ్లు!

The Paradise Ticket Sales Record: నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో రూపుదిద్దుకున్న చిత్రం ది పారడైజ్ మరికొద్ది గంటల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు ముందే రికార్డు స్థాయిలో వసూళ్లతో సంచలనం సృష్టిస్తోంది. నార్త్ అమెరికాలో 1.1 మిలియన్ డాలర్ల ప్రీమియర్ సేల్స్ సాధించడంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ముందస్తు బుకింగ్స్ రూ. 60 కోట్ల మార్కును చేరుకున్నాయి.

Sep 23, 2026, 03:14 PM
నాని రిక్వెస్ట్‌కు సీఎం రేవంత్ రియాక్షన్ ఇదే..

నాని రిక్వెస్ట్‌కు సీఎం రేవంత్ రియాక్షన్ ఇదే..

Nani Request to CM Revanth Reddy: నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఒక రోజు ముందుగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్‌ను ప్రత్యేకంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రదర్శించనునున్నారు. ఈ నేపథ్యంలో నాని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో అభిమానులతో కలిసి సినిమా చూసేందకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు సినిమాటోగ్రఫీ కోమటిరెడ్డికి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేశారు.

Sep 23, 2026, 01:09 PM
Nakshatra: హీరోయిన్ నక్షత్ర స్పీచ్.. తేళ్లకాగితం టీజర్ లాంచ్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు!
02:01

Nakshatra: హీరోయిన్ నక్షత్ర స్పీచ్.. తేళ్లకాగితం టీజర్ లాంచ్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు!

Sep 22, 2026, 09:19 PM
సమంత ప్రెగ్నెన్సీ శృతి హాసన్ ఫుల్ ఖుషీ..

సమంత ప్రెగ్నెన్సీ శృతి హాసన్ ఫుల్ ఖుషీ..

Samantha Pregnecy Shruti Haasan Happy: సమంత ప్రెగ్నెన్సీతో శృతి హాసన్ ఎగిరి గంతేస్తుంది. సామ్ కు కడుపు పండటంతో శృతి హాసన్ ఉబ్బి తబ్బిబ్బు అవుతుంది. ఇంతకీ సమంత ప్రెగ్నేసీకి శృతి హాసన్‌కు ఎందకంత ఖుషీనో తెలుసుకోవాలనుందా..

Sep 22, 2026, 02:22 PM
‘ఇరుముడి’ సక్సెస్‌తో పూర్తిగా మారిపోయిన రవితేజ స్ట్రాటజీ.. మరి ఓవర్ కాదా..!

‘ఇరుముడి’ సక్సెస్‌తో పూర్తిగా మారిపోయిన రవితేజ స్ట్రాటజీ.. మరి ఓవర్ కాదా..!

Ravi Teja Remunaration Increase: ‘ఇరుముడి’ సినిమా ముందు వరకు రవితేజ కెరీర్ అత్యంత దారుణంగా ఉంది. వరుసగా అర డజను ఫ్లాపులు. హీరోగా రవితేజ కెరీర్ ఖతం అనుకుంటున్న టైమ్‌లో వచ్చిన ‘ఇరుముడి’ సినిమా రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. మొత్తంగా మీడియం రేంజ్ మూవీస్‌లో ఆల్ టైమ్ హైయ్యెస్ట్ రికార్డు వసూళ్లను సాధించి ఔరా అనిపించింది. ఈ సినిమా సక్సెస్‌తో రవితేజ తన ప్లానింగ్ పూర్తిగా మార్చేశాడు. అంతేకాదు కొత్తగా చేస్తోన్న సినిమాలకు అమాంతం రెమ్యునరేషన్ పెంచినట్టు సమాచారం.

Sep 22, 2026, 02:16 PM
‘వారణాసి’ షూటింగ్ షై బిగ్ అప్‌డేట్..! అనుకున్న సమయానికి వస్తుందా.. !!

‘వారణాసి’ షూటింగ్ షై బిగ్ అప్‌డేట్..! అనుకున్న సమయానికి వస్తుందా.. !!

Varanasi Shooting Update: వారణాసి షూటింగ్ అప్‌డేట్ ఏమిటి..? ఎంతవరకు వచ్చిందనేది అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నిస్తూనే ఉన్నారు. కానీ అసలు షూట్ ఎంత పూర్తైంది ? ఇంకా షూటింగ్ ఎంత వరకు బ్యాలెన్స్ ఉంది..? ఇంతకీ ‘వారణాసి’ అనుకున్న సమయంలో విడుదల అవుతుందా..?

Sep 22, 2026, 02:11 PM
విడుదలకు ముందే ‘అల్లు అర్జున్’, అట్లీల ‘రాకా’ ఖాతాలో రేర్ రికార్డు..

విడుదలకు ముందే ‘అల్లు అర్జున్’, అట్లీల ‘రాకా’ ఖాతాలో రేర్ రికార్డు..

Raaka New Record: అల్లు అర్జున్ ‘పుష్ప’ సిరీస్‌తో ప్యాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమా తర్వాత అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ సినిమా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ నేపథ్యంలో తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రెండు మూడు రోజులుగా 37 నెంబర్ గురించి చర్చ జరుగుతుంది. తాజాగా ఈ సస్పెన్స్‌కు తెర దించుతూ ఓ అప్‌డేట్ వచ్చింది.

Sep 22, 2026, 12:28 PM
ఒక్క నెల 15కు పైగా సినిమాలు.. అక్టోబర్‌లో జాతరే జాతర..

ఒక్క నెల 15కు పైగా సినిమాలు.. అక్టోబర్‌లో జాతరే జాతర..

October Movies Releases: అక్టోబర్ నెలలో కీలకమైన సినిమా జాతర మొదలు కానుంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 15 సినిమాలు క్యూ కడుతున్నాయి. ముఖ్యంగా దసరా సీజన్ టార్గెట్‌గా రజినీకాంత్ ‘జైలర్ 2’ మూవీతో పాటు విజయ్ దేవరకొండ ‘రణబాలి’ సినిమాలు రాబోతున్నాయి. మొత్తంగా ఈ నెలలో ప్రేక్షకులను మెప్పించడానికి రాబోతున్న సినిమాలేంటో ఓ లుక్కేద్దాం.

Sep 22, 2026, 10:03 AM
పెద్ది, ప్యారడైజ్, పుష్ప ఈ మూడు సినిమాల్లో ఉన్న పోలిక ఇదే..

పెద్ది, ప్యారడైజ్, పుష్ప ఈ మూడు సినిమాల్లో ఉన్న పోలిక ఇదే..

Peddi -Paradise - Raaka: అవును రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’, నాని హీరోగా నటించిన ‘ప్యారడైజ్’, అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘రాకా’ ..ఈ మూడు సినిమాల్లో ఉన్న పోలిక ఇదే అంటున్నారు. ‘పెద్ది’ సినిమా ఆల్రెడీ విడుదలైంది. ప్యారడైజ్ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Sep 23, 2026, 10:38 AM
Actress Radha: ఏకంగా రూ. 46 కోట్ల చీటింగ్.. సొంత అక్క, తమ్ముడిపై ఫిర్యాదు చేసిన నటి రాధ..

Actress Radha: ఏకంగా రూ. 46 కోట్ల చీటింగ్.. సొంత అక్క, తమ్ముడిపై ఫిర్యాదు చేసిన నటి రాధ..

Rs 46 crore cheating Radha case: తనకు వాటాగా రావాల్సిన బంగారం, నగదు రాకుండా గత కొన్నేళ్లుగా తన అక్క, తమ్ముడు దాచిపెట్టారని రాధ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు తెలియకుండా రూ. 46 కోట్ల చెక్ ను చోరీ చేసి డబ్బులు డ్రా చేసుకున్నారని మండిపడ్డారు.

Sep 21, 2026, 04:28 PM
Udayabhanu: సుమాతో మిత్రత్వం లేదు..ఆమె తెలివితేటలు అందరికీ ఉండవు...ఉదయభాను షాకింగ్ కామెంట్స్!
5

Udayabhanu: సుమాతో మిత్రత్వం లేదు..ఆమె తెలివితేటలు అందరికీ ఉండవు...ఉదయభాను షాకింగ్ కామెంట్స్!

Sep 18, 2026, 11:39 AM
Samantha Ruth Prabhu: సమంత డ్రీమ్ మెనూ ఇదే.. ఇడ్లీ, పెరుగన్నం, దోశ అంటే అంత ఇష్టమా?
5

Samantha Ruth Prabhu: సమంత డ్రీమ్ మెనూ ఇదే.. ఇడ్లీ, పెరుగన్నం, దోశ అంటే అంత ఇష్టమా?

Sep 17, 2026, 10:08 PM
Rashmika Mandanna: పెళ్లయిన వ్యక్తితో ప్రేమ.. ఇంటి నుంచి వచ్చేసిన ఎంఎస్ సుబ్బలక్ష్మి.. రష్మిక నటిస్తున్న బయోపిక్‌లో లవ్ స్టోరీ ఇదే..!
5

Rashmika Mandanna: పెళ్లయిన వ్యక్తితో ప్రేమ.. ఇంటి నుంచి వచ్చేసిన ఎంఎస్ సుబ్బలక్ష్మి.. రష్మిక నటిస్తున్న బయోపిక్‌లో లవ్ స్టోరీ ఇదే..!

Sep 17, 2026, 08:24 PM
Prabhas: ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఇంత పని చేసావ్ ఏంటి బాబు..!
5

Prabhas: ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఇంత పని చేసావ్ ఏంటి బాబు..!

Sep 17, 2026, 03:02 PM
Eshwar Sai Controversy: ఫోక్ డ్యాన్సర్ వివాదంలో మరో షాకింగ్ ట్విస్ట్.. ఈశ్వర్ సాయి భార్య శరణ్య ఆత్మహత్యాయత్నం.. వీడియో..

Eshwar Sai Controversy: ఫోక్ డ్యాన్సర్ వివాదంలో మరో షాకింగ్ ట్విస్ట్.. ఈశ్వర్ సాయి భార్య శరణ్య ఆత్మహత్యాయత్నం.. వీడియో..

Folk dancer Eshwar sai row: ఈశ్వర్ సాయి లేకుంటే తాను బతకలేనని శరణ్య ఎమోషనల్ అయింది. అంతే కాకుండా.. తన బిడ్డను చూసుకొవాలని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Sep 16, 2026, 04:15 PM
Tabu: పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు.. కానీ మగాడు కావాలి.!. హీరోయిన్ టబు సెన్సెషనల్ కామెంట్స్..

Tabu: పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు.. కానీ మగాడు కావాలి.!. హీరోయిన్ టబు సెన్సెషనల్ కామెంట్స్..

Actress Tabu comments on wedding: బాలీవుడ్ హీరోయిన్ టబు మరోసారి వైవాహిక జీవితంపై చేసిన కామెంట్స్ దుమారంగా మారాయి. గతంలో ఈ భామ మగాడి అవసరం బెడ్ మీద మాత్రమే అంటూ గతంలో బాంబు పేల్చిన విషయం తెలిసిందే.

Sep 14, 2026, 06:33 PM
  • Previous
  • 1
  • 2
  • 3
  • Next

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.