• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /Telugu Movie

Telugu Movie

టాలీవుడ్‌కు మమిత దూరం.. అసలు కారణం అదేనా..!!

టాలీవుడ్‌కు మమిత దూరం.. అసలు కారణం అదేనా..!!

Mamitha Baiju మమితా బైజు పేరు ఇప్పుడు తెలుగు ఆడియన్స్‌కు కొత్త పరిచయాలు అక్కర్లేదు. ముఖ్యంగా ‘ప్రేమలు’ మలయాళ డబ్బింగ్ మూవీతో ఈ కేరళ కుట్టీ తెలుగులో కూడా మంచి గుర్తింపు వచ్చింది. తన సహజసిద్దమైన నటన, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో యూత్‌కు దగ్గరైంది. తాజాగా ఈమె తెలుగు సినిమాల విషయంలో ఓ సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

Sep 26, 2026, 11:45 AM
సంక్రాంతికి వస్తున్నాం..! తగ్గేదేలే అంటున్న ‘కాకా’..!

సంక్రాంతికి వస్తున్నాం..! తగ్గేదేలే అంటున్న ‘కాకా’..!

Kaakaa Release on Sankranthi Release: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కాకా’. ముందుంచి ఈ సినిమాను జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా ‘విశ్వంభర’ సినిమా విడుదల నేపథ్యంలో ఈ చిత్రాన్ని పొంగల్‌కు విడుదల చేస్తున్నట్టు వస్తున్నాయి. మరోవైపు ‘కాకా’ సినిమా సంక్రాంతి నుంచి సమ్మర్‌కు పోస్ట్ అయినట్టు వార్తలు వచ్చాయి. దానిపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

Sep 26, 2026, 11:41 AM
Dorothy Movie: కీర్తి సురేష్ డోరతీపై ఎందుకింత రచ్చ..కోలీవుడ్‌లో ట్రోలింగ్‌కు అసలు కారణమేంటి?

Dorothy Movie: కీర్తి సురేష్ డోరతీపై ఎందుకింత రచ్చ..కోలీవుడ్‌లో ట్రోలింగ్‌కు అసలు కారణమేంటి?

కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో కీర్తి సురేష్, సనంత్, రిషికాంత్ నటించిన ‘డోరతీ’ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. LGBTQ, లింగ మార్పిడి అంశాలను కథలో ప్రస్తావించడంతో సినిమాపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Sep 25, 2026, 10:21 PM
Ranabali: విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. ‘రణబలి’ రిలీజ్‌పై వచ్చేసిన క్లారిటీ!

Ranabali: విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. ‘రణబలి’ రిలీజ్‌పై వచ్చేసిన క్లారిటీ!

విజయ్‌ దేవరకొండ, రాహుల్‌ సాంకృత్యాన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రణబలి’ విడుదలపై వస్తున్న పుకార్లకు మేకర్స్ చెక్ పెట్టారు. అక్టోబర్ 16న సినిమా థియేటర్లలోకి వస్తుందని స్పష్టం చేస్తూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.

Sep 25, 2026, 10:13 PM
Sampoornesh Babu: సంపూర్ణేష్ బాబుపై జర్నలిస్ట్‌ అనుచిత వ్యాఖ్యలు.. స్పందించిన హీరో!
5

Sampoornesh Babu: సంపూర్ణేష్ బాబుపై జర్నలిస్ట్‌ అనుచిత వ్యాఖ్యలు.. స్పందించిన హీరో!

సంపూర్ణేష్ బాబు ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో దుమారం రేగింది. అయితే ఈ వ్యవహారంపై సంపూ ఊహించని విధంగా స్పందించారు. తమ మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి చెబుతూ అభిమానులు ఈ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరారు.

Sep 25, 2026, 09:55 PM
Rashmi Gautam: నన్ను తిట్టినా పర్లేదు.. కానీ వాళ్లను ప్రశ్నించండి..రష్మీ పోస్ట్‌లో అసలు ట్విస్ట్‌ ఇదే!
5

Rashmi Gautam: నన్ను తిట్టినా పర్లేదు.. కానీ వాళ్లను ప్రశ్నించండి..రష్మీ పోస్ట్‌లో అసలు ట్విస్ట్‌ ఇదే!

వీధి కుక్కల సమస్య, చిన్నారి మృతి ఘటన నేపథ్యంలో తనపై వచ్చిన ట్రోలింగ్‌కు యాంకర్‌ రష్మీ గౌతమ్‌ ఘాటుగా స్పందించారు. తనను విమర్శించడం కంటే జంతు సంక్షేమం, ప్రజల భద్రతకు సంబంధించిన వ్యవస్థను ప్రశ్నించాలని ఆమె కోరారు.

Sep 25, 2026, 09:20 PM
Peddi Vs The Paradise: మెగా ఫ్యామిలీపై ఎందుకంత ఏడుపు? 'పెద్ది' Vs 'ది ప్యారడైజ్'..టాలీవుడ్‌లో ద్వంద వైఖరికి పరాకాష్ట!

Peddi Vs The Paradise: మెగా ఫ్యామిలీపై ఎందుకంత ఏడుపు? 'పెద్ది' Vs 'ది ప్యారడైజ్'..టాలీవుడ్‌లో ద్వంద వైఖరికి పరాకాష్ట!

Peddi Vs The Paradise Glamour Show: టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో మెగా కుటుంబానికి వ్యతిరేకంగా సాగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్, పక్షపాత వైఖరి, ద్వంద్వ ప్రమాణాలు జరుగుతున్నట్లు స్పష్టమైన వైఖరి కనిపిస్తోంది. మెగా హీరోల చిత్రాల విడుదలకు ఒక రకమైన నిబంధనలు, ఇతర సినిమాల విడుదలకు మరొక రకమైన ధోరణులు అనుసరించడం వెనుక ఉన్న పక్షపాతాన్ని, విమర్శకుల అసలు తీరు స్పష్టం చేస్తోంది.

Sep 25, 2026, 07:45 PM
Nani:ది ప్యారడైజ్ రివ్యూలపై నాని రియాక్షన్.. ట్రోల్స్‌పైనా ఏమన్నాడంటే!

Nani:ది ప్యారడైజ్ రివ్యూలపై నాని రియాక్షన్.. ట్రోల్స్‌పైనా ఏమన్నాడంటే!

Nani: ‘ది ప్యారడైజ్’ కోసం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నాని సహా మొత్తం చిత్రబృందం చాలా కష్టపడి పనిచేసింది. ప్రేక్షకులకు ఒక కొత్త తరహా సినిమాటిక్ అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు నాని తెలిపారు. సినిమా కోసం టీమ్ ఎంతో సమయం, శ్రమ, ఎనర్జీ పెట్టిందని ఆయన చెప్పారు. అయితే విడుదలైన తర్వాత సినిమా పూర్తిగా ప్రేక్షకుల చేతుల్లోకి వెళ్లిందని నాని భావిస్తున్నారు.

Sep 25, 2026, 06:11 PM
లవ్ & వార్ మూవీలో కెవ్వు కేక పుట్టిస్తున్న ఆలియా భట్ ఫస్ట్ లుక్..

లవ్ & వార్ మూవీలో కెవ్వు కేక పుట్టిస్తున్న ఆలియా భట్ ఫస్ట్ లుక్..

Love & War Alia Bhatt Look Goes Viral: బాలీవుడ్‌లో సున్నితమైన ప్రేమ కథ చిత్రాలను తెరకెక్కించడంలో సంజయ్ లీలా భన్సాలీకి ప్రత్యేక స్థానం ఉంది. తాజాగా ఈయన నిజ జీవిత భార్యాభర్తలైన రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘లవ్ అండ్ వార్’. ఈ చిత్రంలో విక్కీ కౌశల్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రణ్‌బీర్ కపూర్‌కు సంబంధించిన లుక్‌ను విడుదల చేసి ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసిన మేకర్స్ తాజాగా ఈ సినిమా నుంచి ఆలియా భట్‌ లుక్‌ను విడుదల చేశారు.

Sep 25, 2026, 03:13 PM
 Prabhas: అర్థరాత్రి అడవిలో ప్రభాస్ కోసం వాటిని వేటాడిన నటుడు.. ఎవరంటే..?
5

Prabhas: అర్థరాత్రి అడవిలో ప్రభాస్ కోసం వాటిని వేటాడిన నటుడు.. ఎవరంటే..?

Sep 25, 2026, 02:23 PM
‘ప్యారడైజ్’ ఫస్ట్ డే బాక్సాఫీస్ అరాచకం.. అంచనాలకు మించిన నాని మాస్ ఊచకోత..

‘ప్యారడైజ్’ ఫస్ట్ డే బాక్సాఫీస్ అరాచకం.. అంచనాలకు మించిన నాని మాస్ ఊచకోత..

The Paradise Movie First Day Box Office Collections: నాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. దసరా తర్వాత శ్రీకాంత్ ఓదెల కలయికలో చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగిస్తూనే ఉంది. అంతేకాదు ఈ సినిమా మొదటి రోజు అంచనాలను మించి రికార్డుల మోత మోగించింది.

Sep 25, 2026, 02:26 PM
Actress: ముఖానికి 20 కుట్లు.. అయినా ఆరు రోజుల్లోనే షూటింగ్‌కు హీరోయిన్!

Actress: ముఖానికి 20 కుట్లు.. అయినా ఆరు రోజుల్లోనే షూటింగ్‌కు హీరోయిన్!

Actress: తమిళ సినిమా ‘మండాడి’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటోంది. సూరి, సుహాస్, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదలైంది. విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో సినిమా వసూళ్లలోనూ దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమా విజయం వెనుక హీరోయిన్ మహిమా నంబియార్ చేసిన కష్టం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Sep 25, 2026, 02:05 PM
Khushbu weight loss: 98.6 కిలోల నుంచి 40 కిలోలు తగ్గిన ఖుష్బూ.. అన్నిటికీ కారణం అతనే అంటూ కామెంట్స్!
5

Khushbu weight loss: 98.6 కిలోల నుంచి 40 కిలోలు తగ్గిన ఖుష్బూ.. అన్నిటికీ కారణం అతనే అంటూ కామెంట్స్!

Sep 24, 2026, 09:48 PM
బుక్ మై షోలో నాని ‘ది ప్యారడైజ్’ మరో రికార్డు.. బడా స్టార్స్‌ను వెనక్కి నెట్టి..

బుక్ మై షోలో నాని ‘ది ప్యారడైజ్’ మరో రికార్డు.. బడా స్టార్స్‌ను వెనక్కి నెట్టి..

The Paradise Book My Show Final Pre Sales: నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్‌ను నిన్న ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ ఈ నేపథ్యంలో ఈ సినిమాతో బుక్ మై షోలో మరో రికార్డు నమోదు చేసింది.

Sep 24, 2026, 04:01 PM
రామాయణ, రాకా చిత్రాలపై  హాలీవుడ్ ఎఫెక్ట్.. ? ట్రోలింగ్‌తో  మేకర్స్‌కు కొత్త టెన్షన్.. !!

రామాయణ, రాకా చిత్రాలపై హాలీవుడ్ ఎఫెక్ట్.. ? ట్రోలింగ్‌తో మేకర్స్‌కు కొత్త టెన్షన్.. !!

Indian Movies Compared Hollywood: భారతీయ సినిమాలను హాలీవుడ్ చిత్రాలతో పోల్చడం అవసరం లేదు. వారి బడ్జెట్.. వారి స్టైల్ ఆఫ్ మేకింగ్ అన్ని ప్రత్యేకమే. తాజాగా మన భారతీయ చిత్రాలను హాలీవుడ్‌తో పోల్చి అనవసరంగా ట్రోల్‌కు గురవుతున్నారు. అవును మన మేకర్స్ కూడా విజువల్ వండర్స్ అంటూ అంచనాలు పెంచేసి చివరికి అనవసరమైన ట్రోలింగ్ బారిన పడుతున్నారు. ఇప్పుడేమో ‘రాకా’ మూవీని ఏకంగా అవతార్‌ను బీట్ చేసి చూపిస్తామంటూ మరో సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేస్తున్నారు. నిజంగా ఈ కంపారిజన్స్‌తో పనేంటి..? కంటెంట్ ఉంటే సరిపోతుంది. మరి మేకర్స్ అత్యుత్సాహామా..?

Sep 24, 2026, 03:55 PM
రామాయణం తర్వాత ‘లవ్ & వార్’ తో రాబోతున్న రణ్‌బీర్ కపూర్..  చాక్లెట్ బాయ్ న్యూ అవతార్..

రామాయణం తర్వాత ‘లవ్ & వార్’ తో రాబోతున్న రణ్‌బీర్ కపూర్.. చాక్లెట్ బాయ్ న్యూ అవతార్..

Ranbir Kapoor Love & War: ‘యానిమల్’ మూవీ తర్వాత రణ్‌బీర్ కపూర్ ఇమేజ్ పూర్తి మారిపోయింది. ఆ సినిమా తర్వాత మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడి వేషంలో ‘రామాయణ’ సినిమాలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది. ఫస్ట్ పార్ట్ దీపావళి కానుకగా విడుదల కానుంది. రెండో భాగం వచ్చే యేడాది దీపావళి కానుకగా రాబోతుంది. ఈ రెండు సినిమాల మధ్య ‘లవ్ అండ్ వార్’ మూవీతో పలకరించబోతున్నాడు.

Sep 24, 2026, 03:46 PM
అపోలో హాస్పిటల్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా నియమితులైన  రామ్ చరణ్ సతీమణి ఉపాసన..

అపోలో హాస్పిటల్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా నియమితులైన రామ్ చరణ్ సతీమణి ఉపాసన..

Apollo Hospitals New Post Upasana Kamineni Konidela: రామ్ చరణ్ భార్య ఉపాసన భార్యకు మరో కొత్త బాధ్యత స్వీకరించింది. భారతదేశ వ్యాప్తంగా ₹8,600 కోట్ల విస్తరణకు అపోలో హాస్పిటల్స్ ప్రణాళికలు రచిస్తున్న సమయంలో ఉపాసన కామినేని కొణిదెల డైరెక్టర్ – ప్రాజెక్ట్స్‌గా నియమితులయ్యారు.

Sep 24, 2026, 01:05 PM
బాక్సాఫీస్ దగ్గర నాని ఊర మాస్ ఊచకోత.. ఫస్ట్ డే ‘ప్యారడైజ్’ రికార్డుల జాతర..

బాక్సాఫీస్ దగ్గర నాని ఊర మాస్ ఊచకోత.. ఫస్ట్ డే ‘ప్యారడైజ్’ రికార్డుల జాతర..

The Paradise Movie First Day Box Office Collections: నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ది ప్యారడైజ్’. దసరా తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేసిన ‘ది ప్యారడైజ్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగిస్తుంది. అంతేకాదు ఫస్ట్ డే పలు రికార్డులను తన పేరున నమోదు చేసుకునే పనిలో పడింది.

Sep 24, 2026, 12:27 PM
KCR NTR Paradise: 'ది ప్యారడైజ్' సినిమాలో ఎన్టీఆర్, కేసీఆర్..కీలక పాత్రల్లో మాజీ సీఎంలు?! ఎవరు నటించారంటే?

KCR NTR Paradise: 'ది ప్యారడైజ్' సినిమాలో ఎన్టీఆర్, కేసీఆర్..కీలక పాత్రల్లో మాజీ సీఎంలు?! ఎవరు నటించారంటే?

KCR NTR The Paradise Movie: నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ది ప్యారడైజ్ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే ఈ సినిమాలో కొన్ని అతిథి పాత్రలో అభిమానులను ఎంతో మెప్పించాయి. తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులైన ఎన్టీఆర్, కేసీఆర్‌లను పోలిన పాత్రలు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇంతకీ ఆ పాత్రల అవసరం ఏంటి? ఆ పాత్రల్లో నటించిన నటులెవరో ఇప్పుడు తెలుసుకుందాం.

Sep 24, 2026, 08:58 AM
Nani Son Arjun: 'ది పారడైజ్' సినిమా రిలీజ్‌..కొడుకుతో హీరో నాని ఇలా..
01:50

Nani Son Arjun: 'ది పారడైజ్' సినిమా రిలీజ్‌..కొడుకుతో హీరో నాని ఇలా..

Nani Son Arjun Massage: హీరో నాని నటించిన కొత్త చిత్రం ది పారడైజ్ మరికొద్ది గంటల్లో విడుదల కానుంది. ఈ రోజు రాత్రి నుంచే ప్రివ్యూ షోలు మొదలు కానున్నాయి. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగించిన చిత్రబృందం ఇప్పుడు సినిమా రిజల్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఓ పక్క మూవీ యూనిట్ కాన్ఫిడెంట్‌గా పైకి కనిపించినా.. మరో పక్క సినిమా రిజల్ట్ పై ఎంతో టెన్షన్ నెలకొంది. ఇదిలా ఉండగా.. తన సినిమా మరికొద్ది గంటల్లో రిలీజ్ కానున్న నేపథ్యంలో హీరో నాని ఎలాంటి టెన్షన్ లేకుండా కనిపించడం ఇప్పుడు అందర్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కొన్ని గంటల్లో సినిమా రిలీజ్ పెట్టుకొని, హీరో నాని తన కొడుకుతో హెడ్ మసాజ్, షోల్డర్ మసాజ్ చేయించుకుంటున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన కొడుకు మసాజ్ చేస్తుంటే అన్ని టెన్షన్లు మర్చిపోయి హీరో నాని హాయిగా కూర్చున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. రిలీజ్ టెన్షన్ లేకుండా ఉన్న హీరో ఇతనే అని నాని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అంటున్నారు. అయితే సినిమా మీద ఆ మాత్రం కాన్ఫిడెన్స్ లేకుండా ఇంత కూల్ ఉండరని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

Sep 23, 2026, 08:51 PM
Nani Son Arjun: మరికొద్ది గంటల్లో 'ది పారడైజ్' సినిమా రిలీజ్..కొడుకుతో హీరో నాని ఇలా..వీడియో వైరల్!

Nani Son Arjun: మరికొద్ది గంటల్లో 'ది పారడైజ్' సినిమా రిలీజ్..కొడుకుతో హీరో నాని ఇలా..వీడియో వైరల్!

Nani Son Arjun Massage: హీరో నాని నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ది పారడైజ్ మరికొద్ది గంటల్లో థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. నేటి రాత్రి నుంచే ప్రివ్యూ ప్రదర్శనలు ప్రారంభమవుతుండటంతో, సినిమా ఫలితంపై చిత్రబృందంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పైకి ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నప్పటికీ, మూవీ యూనిట్ సభ్యులు బాక్సాఫీస్ రిజల్ట్ గురించి లోలోపల ఒకింత ఆందోళన చెందుతున్నారు. కానీ, ఈ రిలీజ్ హడావుడికి దూరంగా కథానాయకుడు నాని మాత్రం ఎంతో కూల్‌గా కనిపిస్తున్నారు. తన కొడుకుతో మసాజ్ చేయించుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Sep 23, 2026, 06:45 PM
Kiara Advani: లస్ట్ స్టోరీస్‌లో కియారా అద్వానీ పిచ్చ బోల్డ్ సీన్.. అన్నిటికీ ఆ నిర్మాత కారణం అంటున్న హీరోయిన్..!
5

Kiara Advani: లస్ట్ స్టోరీస్‌లో కియారా అద్వానీ పిచ్చ బోల్డ్ సీన్.. అన్నిటికీ ఆ నిర్మాత కారణం అంటున్న హీరోయిన్..!

‘లస్ట్ స్టోరీస్’లో కియారా అద్వానీ నటించిన వివాదాస్పద సీన్‌పై రాధిక మదన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో విమర్శలు వచ్చినా కరణ్ జోహార్ వెనక్కి తగ్గకుండా ఆ కథను చెప్పిన విధానాన్ని ఆమె ప్రశంసించారు.

Sep 23, 2026, 05:25 PM
  • Previous
  • 1
  • 2
  • 3
  • Next

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.