Published: Sep 19, 2026, 06:50 PM|Updated: Sep 19, 2026, 06:55 PM
AP Cyclone Weather Alert: బంగాళాఖాతం ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర తుఫానుగా మారినట్లు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. రాబోయే 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీంతో తీర ప్రాంత జిల్లాలకు అధికారులు అలెర్ట్ జారీ చేశారు.